లాంచ్ కి ముందే Samsung Galaxy F17 5G లీకైన స్పెసిఫికేషన్స్, ధరలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samsung Galaxy F17 5G: శాంసంగ్ అతి త్వరలో వారి గెలాక్సీ సిరీస్ లో భాగంగా F17 5G స్మార్ట్‌ఫోన్‌ను తీసుక రానున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ గెలాక్సీ M17 5G కు సంబంధించి కొన్ని కీలక స్పెసిఫికేషన్లు, అంచనా ధరలు కూడా లీకయ్యాయి.. అయితే అధికారిక లాంచ్ తేదీ ఇంకా ప్రకటించలేదు. ఓ నివేదిక ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ F17 5G బేస్ వెర్షన్ (4GB RAM + 128GB స్టోరేజ్) ధర సుమారు రూ.14,499గా ఉండవచ్చని చెప్పబడుతోంది. అదేవిధంగా 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.15,999 ధర ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
డిస్‌ప్లే & డిజైన్:
ఈ ఫోన్‌లో 6.7-అంగుళాల Full HD+ సూపర్ AMOLED డిస్‌ప్లేను, 90Hz రిఫ్రెష్ రేట్ తో అందిస్తారని సమాచారం. పైభాగంలో గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉండనుంది. అలాగే IP54 రేటింగ్ తో నీరు, దూళి నుంచి రక్షణ కల్పించే అవకాశం ఉంది. ఇక మొబైల్ మందం కేవలం 7.5mmగా ఉండనుందని లీకులు చెబుతున్నాయి.
Also Read
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
- Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
- Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
- Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
Gold Rates: దడ పుట్టిస్తున్న బంగారం, వెండి ధరలు.. నేడు తులంపై రూ. 900 పెరిగిన గోల్డ్ ధర
ప్రాసెసర్:
ఈ ఫోన్‌లో 6nm Exynos 1330 చిప్‌సెట్ ను ఉపయోగించే అవకాశముంది. అదేవిధంగా ఈ ఫోన్ Android 15 ఆధారిత One UI 7తో రావచ్చని, ఆరు సంవత్సరాల OS తోపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ గ్యారంటీ ఇస్తారని సమాచారం.
కెమెరా స్పెసిఫికేషన్స్:
ఇక కెమెరా విషయానికి వస్తే ఈ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. ఇందులో 50MP ప్రధాన సెన్సార్ (OISతో), 5MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2MP మాక్రో కెమెరాలతో పాటు.. ముందు భాగంలో 13MP సెల్ఫీ కెమెరా కూడా ఉండనుంది.
LPG Price Reduction: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ఎల్‌పీజి గ్యాస్ సిలిండర్ల ధర..
బ్యాటరీ & ఛార్జింగ్:
ఈ ఫోన్‌లో 5,000mAh బ్యాటరీని, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించే అవకాశముంది. ప్రస్తుతం మొబైల్ లాంచ్ తేదీపై ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినా, రాబోయే సెప్టెంబర్ 4 శాంసంగ్ గెలాక్సీ ఈవెంట్‌లో మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
-
Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
-
Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
-
Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!