Realme: ఇక పవర్ బ్యాంక్స్ అవసరం లేదు భయ్యా.. త్వరలో కొత్త 15,000mAh బ్యాటరీ మొబైల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Realme: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సునామీ సృష్టించడానికి రియల్‌మీ సిద్ధమయ్యింది. రెండు రోజుల క్రితమే 10,000mAh కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీతో ఫోన్‌ను టీజ్ చేసిన కంపెనీ, తాజాగా 15,000mAh బ్యాటరీతో కూడిన కాన్సెప్ట్ మొబైల్ ను తీసుకరానున్నట్లు అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించింది. ఈ కొత్త మొబైల్ ను ఆగస్టు 27న గ్లోబల్‌గా పరిచయం చేయనుంది రియల్‌మీ.
allergy death: అలర్జీ ఎంత పని చేసిందంటే.. 22 ఏళ్ల అమ్మాయి 24 గంటల్లో మృతి
Also Read
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
- Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
- Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
- Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
రియల్‌మీ ప్రకారం ఈ 15,000mAh బ్యాటరీతో రాబోతున్న స్మార్ట్‌ఫోన్ ఒకే ఛార్జ్‌తో ఐదు రోజుల పాటు ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ బ్యాటరీ ద్వారా ఏకంగా 50 గంటల వరకూ నిరంతర వీడియో ప్లేబ్యాక్ పొందవచ్చని కంపెనీ చెబుతోంది. ఇంత భారీ బ్యాటరీ కెప్యాసిటీ ఉన్నప్పటికీ ఈ ఫోన్ సాధారణ స్మార్ట్‌ఫోన్‌లా సన్నగా ఉండటం మరో విశేషం అనే చెప్పాలి. సాధారణంగా భారీ కెప్యాసిటీ ఉన్న బ్యాటరీలు ఉన్న మొబైల్స్ చాలా బరువుగా ఉంటాయి. కానీ, రియల్‌మీ ఈ కాన్సెప్ట్ మోడల్ సన్నగా, తేలికగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇంత భారీ బ్యాటరీ తయారీకి సిలికాన్-అనోడ్ బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగియుస్తున్నట్లు సమాచారం.
BCCI-Dream 11: డ్రీమ్ 11తో బీసీసీఐ ఒప్పందం రద్దు.. ఐపీఎల్‌కూ రాంరాం!
For every unplanned moment, the battery’s got your back.🔋
5 days of nonstop charge with realme 1x000mAh. Ditch the charger, not the adventure.
See you on 27 August.
Know More: https://t.co/c8wHve6fZ2#FreeToBeReal #realme828FanFestival #BatteryTechPioneer #realme… pic.twitter.com/Pxq08exJJb
— realme (@realmeIndia) August 24, 2025
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..