Redmi Note 15 Pro+, Note 15 Pro: రెడ్మీ తన కొత్త సిరీస్ రెడ్మీ నోట్ 15 ప్రో+ (Redmi Note 15 Pro+), రెడ్మీ నోట్ 15 ప్రో (Redmi Note 15 Pro) స్మార్ట్ఫోన్లను చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ మొబైల్స్ లో ప్రధానంగా 7,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ (ప్రో+ మోడల్), 22.5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ లని చెప్పవచ్చు. మరి ఈ రెండు మొబైల్స్ సంబంధించిన…
Google Pixel 10 Pro Fold vs Samsung Galaxy Z Fold 7: ఈ మధ్యకాలంలో అనేక మొబైల్ కంపెనీలు వినియోగదారులకు అనుగుణంగా ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేస్తూ హల్చల్ చేస్తున్నాయి. దీనితో స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్ల పోటీ రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా గూగుల్ తన Pixel 10 Pro Fold ను భారత మార్కెట్లో విడుదల చేయగా, శాంసంగ్ కూడా తన Galaxy Z Fold 7 ను కొద్ది రోజుల క్రితమే…
Motorola Edge 60 Fusion vs Vivo T4 Pro 5G vs Realme P4 Pro 5G: భారతదేశంలో మిడ్రేంజ్ స్మార్ట్ఫోన్ మార్కెట్ పోటీపోటీగానే జరుగుతూనే ఉంటుంది. ప్రతి నెల అనేక కంపెనీలలో కొత్త ఫోన్లు విడుదలవుతుండటంతో ఏ మొబైల్ కొనాలి అనే సందేహం రావడం సహజం. అయితే ఆగస్టు 2025లో Motorola Edge 60 Fusion, Vivo T4 Pro 5G, Realme P4 Pro 5G, Motorola Edge 60 Fusion అనే…
Lava Play Ultra 5G: లావా (Lava) కంపెనీ తన కొత్త Play సిరీస్ లో భాగంగా ప్లే అల్ట్రా (Lava Play Ultra) అనే తాజా 5G స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. Blaze AMOLED 2 తర్వాత లాంచ్ చేసిన ఈ ఫోన్ 6.67 అంగుళాల FHD+ AMOLED ఫ్లాట్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో లాంచ్ అయ్యింది. ఈ Lava Play Ultra 5G స్మార్ట్ఫోన్లో…
Google Pixel 10 Pro Fold: గూగుల్ తన కొత్త తరం ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ (Google Pixel 10 Pro Fold) ను అధికారికంగా గ్లోబల్గా లాంచ్ చేసింది. మల్టీటాస్కింగ్, వినోదం కోసం మరింత అనుభూతి కలిగించేలా ఈ ఫోన్ను డిజైన్ చేసినట్లు కంపెనీ తెలిపింది. ఇందులో పెద్ద స్క్రీన్, మెరుగైన పనితీరు, బలమైన డ్యూరబిలిటీతో పాటు IP68 సర్టిఫికేషన్ (డస్ట్, వాటర్ రెసిస్టెన్స్) కూడా అందుబాటులోకి వచ్చింది. బ్యాటరీ, ఛార్జింగ్…
Realme P4 Pro 5G: భారతీయ మార్కెట్లో రియల్మీ తన P4 5G సిరీస్ ను లాంచ్ చేసింది. ఇందులో భాగంగా రియల్మీ P4 (Realme P4 5G), రియల్మీ P4 ప్రో (Realme P4 Pro 5G) లను విడుదల చేసింది. ఈ మిడ్ రేంజ్ 5G ఫోన్ 7,000 mAh భారీ బ్యాటరీ, మెరుగైన ప్రదర్శన, క్లాస్-లీడింగ్ కెమెరా సామర్థ్యాలతో అందుబాటులోకి వచ్చేసింది. మరి ఇన్ని ప్రీమియం ఫీచర్స్ ఉన్న రియల్మీ P4 ప్రో…
REDMI 15 5G: షావోమి సంస్థ తన తాజా నంబర్ సిరీస్ లో భాగంగా రెడ్మీ 15 5G (Redmi 15)ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్లో 6.9 అంగుళాల FHD+ 144Hz LCD డిస్ప్లే ఉండగా, ఇది సెక్టార్లోనే అతిపెద్ద స్క్రీన్గా కంపెనీ తోంది. అంతేకాకుండా ఇది TÜV Rheinland Low Blue Light, Circadian Friendly, Flicker Free వంటి సర్టిఫికేషన్లను పొందింది. మరి ఇన్ని ఫీచర్లున్న మొబైల్ పూర్తి…
Honor X7c 5G: చైనీస్ స్మార్ట్ఫోన్ బ్రాండ్ హానర్ భారత మార్కెట్లో తన కొత్త Honor X7c 5G స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. అమెజాన్ ద్వారా మాత్రమే విక్రయించబడే ఈ మొబైల్ పై కంపెనీ ప్రత్యేక లాంచ్ ఆఫర్ను కూడా ప్రకటించింది. Honor X7c 5G మొబైల్ అధికారిక ధర ఇంకా ప్రకటించలేదు. అయితే, ఆగస్టు 20న ప్రత్యేక ప్రారంభ ఆఫర్ కింద ఈ ఫోన్ రూ.14,999…
Redmi 15 5G: నేడు (ఆగస్టు 19) రెడ్మీ 15 5G భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఇప్పటికే షావోమి సబ్ బ్రాండ్ ఈ ఫోన్పై పలు కీలక ఫీచర్లను టీజ్ చేసింది. ఈ మొబైల్ లో ముఖ్యంగా 7,000mAh భారీ బ్యాటరీ, 18W రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో పాటు 144Hz డిస్ప్లే, AI ఆధారిత 50MP డ్యుయల్ రియర్ కెమెరా వంటి అద్భుత ఫీచర్స్ ఇందులో ఉండనున్నట్లు ధృవీకరించబడింది. ఫోన్ అధికారిక ధరను కంపెనీ…