విరాట్ కోహ్లీ, మార్నస్ లబుషేన్ దగ్గరికి వెళ్లి క్రేజీగా డ్యాన్సులు వేయడం అక్కడి కెమెరాల్లో కనిపించింది. అయితే, విరాట్ కోహ్లీ, మార్నస్ లబుషేన్‌ని ఏదో అడగడం, దానికి అతడు ఆన్సర్ ఇవ్వడం మనకు కనిపిస్తుంది.
సాధారణంగా విద్యాసంస్థల్లో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్, టీజింగ్ చేస్తారు. ఇక సినిమాల్లో అయితే విద్యార్థులు టీచర్‌ను ర్యాగింగ్, టీజింగ్ చేసే సీన్స్ పెడతారు.