Virat Kohli: ఆసీస్ ప్లేయర్లను టీజ్ చేసిన విరాట్ కోహ్లీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని నెలలుగా భారత జట్టు ఎక్కడికి వెళ్లినా వరుణుడు వెల్ కమ్ చెప్పాడు. అయితే ఆసీస్ తో మొహాలీలో జరిగిన మొదటి వన్డేలో మాత్రం వేడి తట్టుకోలేక టీమిండియా బౌలర్లు, శార్దూల్ ఠాకూర్‌తో పాటు మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. ఇక, మొహాలీలో పిచ్ బౌలర్లకు సహకరించడంతో ఆసీస్ బౌలర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. అయితే, రాజ్‌కోట్‌లో మాత్రం సీన్ మారింది. బ్యాటింగ్‌కి అద్భుతంగా అనుకూలించే రాజ్‌కోట్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు క్రీజులో కుదురుకుపోయి ఆడారు. మిచెల్ మార్ష్ 96 రన్స్ చేయగా స్టీవ్ స్మిత్ 74, మార్నస్ లబుషేన్ 72, డేవిడ్ వార్నర్ 56 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా 352 పరుగుల భారీ స్కోరు చేసింది.
Read Also: Leo: బ్యాడ్ యాస్ మా.. లియో దాస్ మా.. సాంగ్ హిట్ అయితే సూపర్ అమ్మా
Also Read
ఇక, భారత బౌలర్ల కంటే ఎక్కువగా రాజ్‌కోట్‌లో ఎండలు, ఆసీస్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాయి. 74 రన్స్ చేసిన స్టీవ్ స్మిత్, డ్రింక్స్ బ్రేక్‌లో తల మీద ఐస్ ప్యాక్ పెట్టుకుని రెస్ట్ తీసుకున్నాడు. ఇదే సమయంలో అక్కడే ఉన్న విరాట్ కోహ్లీ, మార్నస్ లబుషేన్ దగ్గరికి వెళ్లి క్రేజీగా డ్యాన్సులు వేయడం అక్కడి కెమెరాల్లో కనిపించింది. అయితే, విరాట్ కోహ్లీ, మార్నస్ లబుషేన్‌ని ఏదో అడగడం, దానికి అతడు ఆన్సర్ ఇవ్వడం మనకు కనిపిస్తుంది. అంటే లబుషేన్‌తో విరాట్ కోహ్లీ ఏం మాట్లాడాడో మాత్రం వినిపించలేదు.. 11 పరుగులు చేసిన అలెక్స్ క్యారీ ఇచ్చిన క్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీ, క్రేజీగా అరుస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.
Read Also: SBI Jobs 2023: ఎస్‌బీఐలో 439 ఉద్యోగాలు.. జీతం రూ. లక్ష..
రాజ్ కోట్ లో ఎండ, ఉక్కపోతతో ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ తంటాలు పడిన భారత క్రికెట్ ఫ్యాన్స్‌కి తనదైన స్టైల్‌లో విరాట్ కోహ్లీ వినోదం పంచాడు. మొదటి రెండు వన్డేలకు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్.. మూడో వన్డేలో రీఎంట్రీ ఇచ్చారు. మూడో వన్డేలో టీమిండియా నాలుగు మార్పులతో రంగంలోకి దిగింది. ఇషాన్ కిషన్ వైరల్ ఫివర్‌తో బాధపడుతున్నట్టు రోహిత్ శర్మ తెలిపాడు. అలాగే రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యారు.
When GOATs take a break 🕺🫶#IndiaCricketKaNayaGhar #TeamIndia #IDFCFirstBankODITrophy #ViratKohli pic.twitter.com/yQ8V0jvrj2
— JioHotstar Reality (@HotstarReality) September 27, 2023
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్‌లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు