టాలీవుడ్ యంగ్ హీరో చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్ మరియు మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ..’పారిజాత పర్వం’. సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో ఈ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ రూపొందుతోంది.ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, కాన్సప్ట్ వీడియో, సాంగ్స్ అన్నిటికీ ప్రేక్షకుల న�
గత ఏడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న నాని ఇప్పుడు మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు.. ‘సరిపోదా శనివారం’ అనే ఆసక్తికర సినిమాతో రాబోతున్నాడు..నానితో అంటే సుందరానికి లాంటి క్లాసిక్ సినిమా తీసిన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కుతుంది.. DVV ఎంట�
మలయాళం సూపర్ స్టార్, లెజండరీ యాక్టర్ మమ్ముట్టి గురించి అందరికీ తెలుసు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.. ఈ వయస్సులో కూడా వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.. ఈయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ భ్రమయుగం.. ‘భూతకాలం’ ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్నాడు.. నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వై న
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల జైలర్ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతూ కుర్ర హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నాడు.. తాజాగా రజినీ నటిస్తున్న చిత్రం ‘లాల్ సలామ్’.. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి సినిమా పై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.. తాజాగా ఈ సినిమా �
బాలివుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకేక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా టైగర్ 3..మనీష్ శర్మ దర్శకతవంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలివుడ్ క్వీన్ కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తుంది.. దాదాపు షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు రెడీ అవుతుంది.. ఇక ఇప్పటివరకు ఈ సి
అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తొలిసారి కలిసి నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘బడే మియా చోటే మియా’. ఇదే టైటిల్ తో బిగ్ బి అమితాబ్, గోవిందాతో 1998లో భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించిన విషు భగ్నాని ఇప్పుడు మరోసారి అదే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి ఏకంగా దీని బడ్జెట్ ను రూ. 300 కోట్లకు ఫిక్స్ చేసినట్టు �
గతేడాది యూట్యూబ్ సిరీస్ లలో బాగా పేరుతెచ్చుకున్న వెబ్ సిరీస్ 30 వెడ్స్ 21. తన కన్న 10 ఏళ్ళు చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఒక యువకుడి కథను ఎంతో వినోదాత్మకంగా చూపించారు. చైతన్య రావ్ – అనన్య జంటగా మనోజ్-అసమర్థ్ సంయుక్తంగాకథను అందించిన ఈ సీజన్ 1 ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక
‘సమ్మోహనం’, ‘వి’ చిత్రాల తర్వాత హీరో సుధీర్ బాబు, డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో రాబోతోన్న మూడవ చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. కృతీశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో బి. మహేంద్ర బాబు, కిరణ�
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం పరాజయాలను చవి చూస్తున్నాడు. ఇటీవల విడుదలైన మహా సముద్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే శర్వా నటిస్తున్న కొత్త చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శ్రీ కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్క�