Home
Teamindia
Teamindia News
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని భారత బ్యాటర్లు అత్యంత సులభంగా ఛేదించి, ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆధిపత్యం చెలాయించారు. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ విభాగం విశ్వరూపం ప్రదర్శించడంతో స్టేడియం అంతా కోహ్లీ, గిల్ నామస్మరణతో మార్మోగిపోయింది. అభిమానులను అలరించిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు అన్ని విభాగాల్లోనూ… -
Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్ల హవా.. పాయింట్ల పట్టికలో పైపైకి..
ఆసియా క్రీడలు 2026లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో దేశం గర్వపడేలా చేశారు. కబడ్డీ విభాగంలో భారత పురుషులు, మహిళల జట్లు రెండు స్వర్ణ పతకాలను సాధించి చరిత్ర సృష్టించాయి. నేడు ఫైనల్ పోరులో భారత పురుషుల కబడ్డీ జట్టు పటిష్టమైన ఇరాన్ జట్టును 40-34 తేడాతో ఓడించి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ఆసియా క్రీడల చరిత్రలో భారత పురుషుల జట్టుకు ఇది తొమ్మిదవ స్వర్ణ పతకం కావడం విశేషం. టోర్నమెంట్ ఆరంభం నుంచి అజేయంగా… -
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
భారత యువ సంచలనం అభిషేక్ శర్మ అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ రికార్డులను తిరగరాశాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేవలం 30 బంతుల్లోనే అద్భుతమైన శతకం సాధించి టెస్ట్ ఆడే దేశాల నుంచి టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. శతకం పూర్తి చేసుకున్న తర్వాత వినూత్నంగా మైదానంలోనే మెడిటేషన్ యోగా భంగిమలో కూర్చుని తన ఆనందాన్ని వ్యక్తం… -
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
భారత స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కష్టకాలంలోనూ ‘ప్రక్రియ’కు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ‘ఫలితాల గురించి అతిగా ఆలోచించకపోవడం’ అనే ముఖ్యమైన సూత్రాన్ని అలవర్చుకున్నారు. కెరీర్ ముగింపు దశకు చేరుకుంటున్న ఈ 35 ఏళ్ల స్పిన్నర్ టీ20 ప్రపంచకప్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినప్పటికీ, టీమిండియా ఆ టోర్నీలో విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఐపీఎల్ తో పాటు ఇంగ్లాండ్‌లో జరిగిన టీ20 సిరీస్‌లోనూ ఆయన ప్రదర్శన అంతగా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా గాయాల కారణంగా ఆయన ఇంగ్లాండ్ పర్యటనను మధ్యలోనే… -
Gurnoor Brar: భారత క్రికెట్లోకి దూసుకొచ్చిన కొత్త పేస్ సంచలనం.. ఏకంగా బుమ్రా సరసన నిలిచిన కుర్రాడు!
Gurnoor Brar : భారత క్రికెట్లో ఒక కొత్త వేగం పుట్టిందా? ఎన్నో ఏళ్లుగా భారత జట్టుకు ఫాస్ట్ బౌలర్లు వస్తూనే ఉన్నారు. కొందరు ఆశలు రేపారు. కొందరు మాయమయ్యారు. కానీ కొన్ని అరుదైన సందర్భాల్లో ఒక బౌలర్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన తొలి క్షణం నుంచే ప్రత్యేకంగా కనిపిస్తాడు. ఇప్పుడు గర్నూర్ బ్రార్ గురించి కూడా అదే చర్చ జరుగుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి రెండు వన్డేల్లో ఈ యువ పేసర్ ఆరు వికెట్లు పడగొట్టాడు.… -
Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
భారత క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించబడింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే బీహార్‌కు చెందిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భారత సీనియర్ టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. రాబోయే ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనలతో పాటు ఈ ఏడాది జరగనున్న ఆసియా క్రీడల (Asian Games) టీ20 జట్లలో వైభవ్‌కు చోటు దక్కింది. ఈ ఎంపికతో 16 ఏళ్ల వయసులో భారత జట్టుకు ఎంపికైన సచిన్ టెండూల్కర్ 36 ఏళ్ల రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. అతి పిన్న… -
Tanvir Ahmed: టీమిండియాలోకి వైభవ్ వస్తే అభిషేక్ శర్మ పని ఖేల్ ఖతం.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
Tanvir Ahmed: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో ఎందరో యంగ్ టాలెంట్లను మనం చూశాం. కానీ కేవలం 15 ఏళ్ల వయసులోనే దిగ్గజ బౌలర్ల బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ ఒక కుర్రాడు క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంటున్నాడు. అతడే రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. శుక్రవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ ఆడిన ఇన్నింగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గౌహతిలోని బర్సపారా స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన… -
IND vs NZ Final: గంభీర్ కాస్త జాగ్రత్త! అహ్మదాబాద్ పిచ్‌పై టీమిండియాను ముంచే ‘ముల్లు’ ఇతనే!
IND vs NZ Final: క్రికెట్ ప్రపంచం మరో మహా సంగ్రామానికి రంగం సిద్ధమైంది. 2026 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టైటిల్ వేటలో భారత జట్టు ఆఖరి మెట్టుపై నిలిచింది. హోమ్ గ్రౌండ్ అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌తో తలపడనున్న టీమిండియాకు ఈ మ్యాచ్ అంత సులువు కాదనిపిస్తోంది. ముఖ్యంగా సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన కివీస్ ఫామ్ చూస్తుంటే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్‌లు సరికొత్త వ్యూహాలు రచించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.… -
Shubman Gill: శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో ఆడనున్న రోహిత్, విరాట్.. తొలిసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గిల్..
Shubman Gill: పెర్త్‌లో ఆస్ట్రేలియాతో తొలి వన్డేకు సిద్ధమవుతోంది టీమిండియా.. ఇప్పటికే ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన భారత జట్టు.. రేపు జరగనున్న తొలి వన్డే మ్యాచ్‌కు ప్రాక్టీస్‌లో మునిగిపోయింది.. అయితే, భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో అనుభవజ్ఞులైన బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడబోతున్నారు.. అక్టోబర్ 19 నుండి ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రోహిత్, కోహ్లీ ఇద్దరూ గిల్ నాయకత్వంలో ఆడటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ICC ఛాంపియన్స్ ట్రోఫీ… -
IND vs ENG 3rd Test: నేడు భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్.. లార్డ్స్ మైదానంలో గెలిచేదెవరో..?
IND vs ENG 3rd Test: భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ లో మరో పోరుకు రంగం సిద్ధమైంది. 1–1తో ఇప్పటికే సిరీస్ సమంగా ఉన్న స్థితిలో నేడు ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ మైదానంలో ఇరు జట్ల మధ్య 3వ టెస్టు ప్రారంభం కాబోతుంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్‌గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్‌పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!