Home
Teamindia
Teamindia News
-
IND vs SL: తక్కువ పరుగులకే టీమిండియా పరిమితం.. శ్రీలంక టార్గెట్ 138..
IND vs SL 3rd T20: నేడు టీమిండియా శ్రీలంకతో జరుగుతున్న మూడో టి20 మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీలింగ్ ఎంచుకున్న శ్రీలంక బౌలర్లు టీమిండియా బ్యాటర్స్ ను ముప్పు తిప్పలు పెట్టారు. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 48 పరుగులకే కీలక ఐదు వికెట్లను చేజారి పీకలోతు కష్టాల్లో పడింది. ఓపెనర్ గా వచ్చిన జైశ్వల్ కేవలం పది పరుగులకే పెవిలియన్ చేరగా.. వన్ డౌన్ గా వచ్చిన సంజు సాంసంగ్ మరోసారి సారీ… -
IND vs SL T20: ఆదిలోనే వరుస వికెట్లను కోల్పోయిన భారత్..
IND vs SL T20: నేడు జరుగుతున్న భారత్ – శ్రీలంక మధ్య నామమాత్రపు మూడో టి20లో ఆతిధ్య టీం టాస్ ను గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా ఆదిలోనే వికెట్లను వరుసగా కోల్పోయింది. ఓపెనర్ గా వచ్చిన జైస్వాల్ కేవలం పది పరుగులకే వెలుగు తిరగగా.. వన్ డౌన్ గా వచ్చిన సంజు సాంసంగ్ మరోసారి డక్ అవుట్ గా వెనుతిరిగి నిరాశపరిచాడు. ఇక బ్యాటింగ్ లైనప్ లో ప్రమోషన్ పొందిన… -
T20 WorldCup 2024: టీమిండియా విజయంపై అక్కసు వెళ్లగక్కిన ఆసీస్ మీడియా..
T20 WorldCup 2024 : టి20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ లో ఆధ్యాంతం ఉత్కంఠంగా సాగిన మ్యాచ్ ను ఉద్దేశించి తాజాగా ఆస్ట్రేలియా మీడియా మరోసారి టీమిండియా పై విషాన్ని చిమ్మింది. 2024 టి20 ప్రపంచ కప్ లో టీమిండియా విజయాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ.. తన అక్కసును బయటపెట్టింది ఆసీస్ మీడియా. ఒక ఆసీస్ మీడియా తప్పించి మిగతా అంతర్జాతీయ మీడియా సంస్థలు అన్నీ కూడా టీమిండియా విజయాన్ని ప్రశంసిస్తూ కథనాలు ప్రచురిస్తే.. వారు… -
IND vs SA Test : భారీ విజయంతో సౌతాఫ్రికాను చిత్తుచేసిన టీమిండియా..
IND vs SA Test : చెన్నై వేదికగా జూన్ 28 న మొదలైన దక్షిణాఫ్రికా, ఇండియా ఏకైక టెస్టు మ్యాచ్ లో భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్నీ అందుకుంది. సోమవారం ఉదయం రెండో ఇన్నింగ్స్ ను 232/2 (ఫాలోఆన్) తో బ్యాటింగ్ మొదలు పెట్టిన సౌతాఫ్రికా 373 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ కు కేవలం 37 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ టార్గెట్ ని భారత మహిళలు… -
IND vs ENG : వర్షం పడి సెమీస్ మ్యాచ్ రద్దైతే..? టీమిండియా నేరుగా..
ప్రస్తుతం జరుగుతున్న టి20 ప్రపంచ కప్ లో టీమిండియా వరుస విజయాలతో సెమీఫైనల్ లో స్థానాన్ని సంపాదించింది. సెమీఫైనల్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ తో టీమిండియా తలపడనుంది. జూలై 27 గురువారం నాడు గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ జరుగుతుంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం అక్కడ వాతావరణ పరిస్థితులు మ్యాచులకు అనుకూలించట్లేదు. ఎప్పుడు వర్షం పడుతుందా.. ఎప్పుడు మ్యాచ్ నిలిచిపోతుందా.. అంటూ క్రికెట్ అభిమానులు ఆందోళన పడిపోతున్నారు. ఇకపోతే సెమీఫైనల్స్… -
Rohit Sharma: టీ20 చరిత్రలో ఒకేఒక్కడుగా రోహిత్..
Rohit Sharma: ప్రస్తుతం జరుగుతున్న టి20 ప్రపంచ కప్ 2024 లో భాగంగా నేడు సెయింట్ లూయిస్ వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడుతుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ విశ్వరూపాన్ని చూపించాడు. ఆస్ట్రేలియా బౌలర్లపై ఎటువంటి కనికరం చూపించకుండా బాల్ ని బౌండరీ లైన్ అవతలికి పంపించేశాడు. మ్యాచ్‌లో కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీను పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ.. 41 బంతులలో 7 ఫోర్లు, 8 సిక్సర్ల సహాయంతో 92 పరుగులు సాధించి… -
IND vs AUS : టాస్ గెలిచి ఫీల్ధింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా..
IND vs AUS : ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా సూపర్ 8 లో నేడు గ్రోస్ ఐస్లేట్ లో టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మొదలుకానుంది. ఇక తాజాగా ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ను ఆస్ట్రేలియా గెలిచింది. ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో మొదటగా టీమిండియా బ్యాటింగ్ చేయనుంది. Kejriwal: కేజ్రీవాల్ బెయిల్‌పై మంగళవారం హైకోర్టు తుది తీర్పు..… -
IND vs AUS: భారత్, ఆసీస్ మ్యాచ్‌కు వర్షం ఎఫెక్ట్.. రద్దయితే ఆ జట్టుకు పండగే..!
IND vs AUS, Saint Lucia Weather Forecast: సూపర్ 8 లో నేడు భారత్, ఆస్ట్రేలియా సెయింట్ లూసియాలో తలపడనున్నాయి. అక్కడ కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. అంటే, భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచ కప్ 2024 (T20 World Cup 2024) సూపర్ 8 రౌండ్లో జరగబోయే ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా టీంకు… -
Gautam Gambhir : కోహ్లి, రోహిత్ లకు గంభీర్ చెక్ పెట్టనున్నాడా..?
Gautam Gambhir : ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ తర్వాత ప్రధాన కోచ్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్ పదవి కాలం అయిపోనుంది. దీంతో టీమిండియా కొత్త కోచ్ గా ఎవరు వస్తారన్న ఆసక్తి ఇప్పుడు అందరిలో ఉంది. అయితే గత కొన్ని రోజులుగా నుంచి జరుగుతున్న పరిణామాల కొద్ది.. టీమిండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్ ఈ పోస్టుకు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఇక ఇందుకు సంబంధించిన విషయాలు వరల్డ్ కప్ తర్వాత… -
SiX Sixes : హమ్మయ్య.. యూవీ రికార్డ్ సేఫ్.. లేకుంటేనా..
SiX Sixes : ప్రస్తుతం జరుగుతున్న టి20 ప్రపంచ కప్ లో గ్రూప్ దశలో ఓడిపోయిన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ సూపర్ 8 డిసైడర్ లో అమెరికాకు చుక్కలు చూపించింది. తప్పక గెలవాల్సిన గేమ్‌లో అమెరికాపై తిరుగులేని విజయం సాధించింది. నెట్ రన్ రేట్ ను గణనీయంగా మెరుగుపరిచింది. దీంతో సెమీఫైనల్ లో మొదటి చోటు దక్కించుకుంది ఇంగ్లాండ్ జట్టు. ఆదివారం అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 62 బంతులు మిగిలి ఉండగానే 10 వికెట్ల తేడాతో…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!