Dhoni – Joginder Sharma:12 సంవత్సరాల తర్వాత ధోనిని కలిసిన ప్రపంచ కప్ హీరో..
- భారత క్రికెట్ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ జోగీందర్ శర్మ ఎంఎస్ ధోనితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
- 2007 టి20 వరల్డ్ కప్ ఫైనల్‌లో పాకిస్తాన్‌పై చివరి ఓవర్‌ని బౌల్.
- 12 సంవత్సరాల తర్వాత ఈ రోజు మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉందంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhoni – Joginder Sharma: భారత క్రికెట్ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ జోగీందర్ శర్మ ఎంఎస్ ధోనితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 2007 టి20 వరల్డ్ కప్ ఫైనల్‌లో పాకిస్తాన్‌పై చివరి ఓవర్‌ని బౌల్ చేసి 13 పరుగుల డిఫెండ్‌తో టీమ్ ఇండియా టైటిల్‌ను గెలవడంలో జోగిందర్ శర్మ కీలక పాత్ర పోషించాడు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు టీ20 ప్రపంచకప్ హీరో ఎంఎస్ ధోనీతో ప్రత్యేకంగా సమావేశమయ్యాడు. MS ధోని 2007 టి20 ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియా కెప్టెన్‌గా ఉండగా., పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్‌లో జోగిందర్ శర్మను చివరి ఓవర్‌లో బౌలింగ్ చేయమని పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. దాంతో ధోని నమ్మకాన్ని వృధా చేయకుండా విజయాన్ని అందించాడు. ప్రస్తుతం జోంగిదర్ శర్మ హర్యానా పోలీస్ శాఖలో డీఎస్పీ.
Chandigarh : చండీగఢ్ కోర్టులో కాల్పులు.. అల్లుడిని చంపిన పంజాబ్ మాజీ ఏఐజీ
Also Read
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
జోగిందర్ శర్మ MS ధోనితో తన సమావేశానికి సంబంధించిన కొన్ని చిత్రాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ చిత్రాలపై ఆయన ‘ఏ యార్ సున్ యారీ తేరీ…’ పాటను ఉపయోగించారు. అంతేకాకుండా., చాలా కాలం తర్వాత MS ధోనిని కలవడం చాలా ఆనందంగా ఉంది. 12 సంవత్సరాల తర్వాత ఈ రోజు మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉందంటూ రాసుకొచ్చాడు.
BiggBoss OTT 3 Winner: బిగ్ బాస్ విజేతగా హీరోయిన్.. ఏకంగా అన్ని లక్షల ప్రైజ్ మని..
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ తరఫున హీరోగా మారిన జోగీందర్ శర్మకు అంతర్జాతీయ కెరీర్ చాలా తక్కువ మ్యాచ్ లు మాతరమే ఆడాడు. అతను 2004 నుండి 2007 వరకు టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ఈ సమయంలో, కేవలం 4 వన్డేలు, 4 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 4 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 1 వికెట్ మాత్రమే తీశాడు. బ్యాటింగ్‌లో 35 పరుగులు చేశాడు. ఇకమరో వైపు జొంగిదర్ శర్మ అంతర్జాతీయ టీ20లో 4 ఇన్నింగ్స్‌ల్లో 4 వికెట్లు పడగొట్టాడు. అతను హర్యానా తరఫున దేశవాళీ క్రికెట్‌లో ఆడేవాడు. ప్రపంచకప్ హీరో మొత్తం 77 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాడు. ఈ మ్యాచ్ లలో, అతను బౌలింగ్‌లో 297 వికెట్లు తీసుకున్నాడు. అలాగే బ్యాటింగ్‌లో 5 సెంచరీలు, 10 అర్ధ సెంచరీల సహాయంతో 2804 పరుగులు చేశాడు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్‌లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
-
Nithiin: ‘అలియాస్ రుక్మిణి’తోనైనా నితిన్ లెక్క సరిచేస్తాడా?
-
Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
-
Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!