స్వదేశంలో సౌతాఫ్రికా మహిళలతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా మహిళ బ్యాటర్లు భారీగా విరుచుకుపడ్డారు. ముఖ్యంగా వైస్ కెప్టెన్ స్మృతి మంధన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.
Nitish Kumar Reddy set for India debut in Zimbabwe: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు నితీష్ రెడ్డి, అభిషేక్ శర్మకు జాక్‌పాట్ తగిలే అవకాశం ఉంది. ఐపీఎల్ 2024లో అద్భుత ప్రదర్శన చేసిన ఈ ఇద్దరు ఆటగాళ్లకు భారత జట్టులో చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జులైలో జింబాబ్వేతో జరిగే ఐదు టీ20ల సిరీస్ ద్వారా నితీష్, అభిషేక్‌లు అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు దూరం…
Rohit Sharma: టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశలో టీమ్ ఇండియా వరుస విజయాలు సాధించింది. ఇక రెండో రౌండ్ సూపర్ 8 గేమ్ లకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు కేవలం ఐదు రోజుల్లో మూడు మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ షెడ్యూల్ పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా స్పందించాడు. ఈ విషయంలో రోహిత్ (Rohit Sharma) ఐసీసీని పరోక్షంగా విమర్శించకున్న., దీన్ని సాకుగా చూపి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు. Pavitra…
Gautam Gambhir is set to be selected as Team India Head Coach: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ఘోర అవమానం ఎదురైంది. బీసీసీఐ చేసిన టీమిండియా హెడ్ కోచ్ ప్రకటనపై ఎవరూ ఆసక్తి చూపలేదు. హెడ్ కోచ్ కోసం ఒకే ఒక్క దరఖాస్తు వచ్చిందని ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మాత్రమే కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నాడట. ఈ విషయం…
Ravindra Jadeja About India Plans for Super Eight: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8కు భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు యూఎస్ఏలోని డ్రాప్-ఇన్ పిచ్‌లపై మ్యాచ్‌లను ఆడిన టీమిండియా.. ఇక నుంచి బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే విండీస్‌లో ఆడనుంది. విండీస్ పిచ్‌లు బ్యాటర్లకు మాత్రమే కాదు స్పిన్నర్లకూ మంచి సహకారం అందిస్తాయి. ఇదే విషయాన్ని భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ అంగీకరించారు. మిడిల్, డెత్ ఓవర్లలో స్పిన్ ఎటాక్‌తో ప్రత్యర్థులను కట్టడి…
జూన్ 20, గురువారం ఆఫ్ఘనిస్తాన్‌తో తమ మొదటి సూపర్ 8 మ్యాచ్‌కు ముందు భారత జట్టు బార్బడోస్ చేరుకుంది. గ్రూప్-స్టేజ్ లో కెనడాతో చివరి మ్యాచ్ రద్దు తర్వాత, భారత జట్టు బార్బడోస్ లోని అద్భుతమైన బీచ్ లలో బీచ్ వాలీబాల్ ఆడుతూ కొంత సమయం గడిపింది. తాజాగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) అప్లోడ్ చేసిన వీడియోలో విరాట్ కోహ్లీ, రింకూ సింగ్, అర్ష్‌దీప్ సింగ్ తమను తాము ఆనందిస్తున్నట్లు కనపడుతుంది. Buchi Babu…
IND vs SA : భారత్, దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన నేటి తొలి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన చూపుతూ సిరీస్ లోని మొదటి గేమ్ ను గెలుచుకుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా దక్షిణాఫ్రికా బౌలర్లను ఓ ఆట ఆదుకున్నారు. ముఖ్యంగా ఓపెనర్ స్మృతి మంధాన (117) విధ్వంసకర ఇన్నింగ్స్ తో…
Team India Coach : ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ 2024 తర్వాత టీమిండియా ప్రధాన కోచ్ మారనున్నాడు. ఈ నేపథ్యంలో అనేకమంది పేర్లు వినిపించిన., చివరికి టీమిండియా మాజీ క్రికెటర్, వరల్డ్ కప్ టీమ్ మెంబర్ అయిన గౌతమ్ గంభీర్ (GAUTAM GAMBHIR) పేరు ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తోంది. ఇకపోతే ఈయన పేరు దాదాపు అన్ని విషయాలకు సంబంధించి ఖరారు అయినట్లు సమాచారం అందుతుంది. ఈ విషయం సంబంధించి బిసిసిఐ వర్గాలలో కూడా భారత…
ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో టీమిండియా ఇప్పటికే సూపర్ 8కు చేరిన సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ విజయం అందుకున్న రోహిత్ సేన నేడు కెనడాతో మ్యాచ్ ఆడనుంది. అయితే భారత కాలమాన ప్రకారం రాత్రి ఎనిమిది గంటలకు మొదలు అవ్వాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా అవుట్ ఫీల్డ్ చిక్కడగా మారడంతో ఆలస్యం అవుతుంది. షెడ్యూల్ ప్రకారం ఏడున్నర గంటలకు టాస్ వేయాల్సిన అంపైర్లు దానిని కూడా వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అంపైర్లు…
ప్రపంచ పొట్టి ప్రపంచకప్‌లో హోస్ట్ టీమ్ అమెరికా చరిత్రను సృష్టిస్తుంది. సొంతగడ్డపై ఎన్నో విజయాలతో క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన యూఎస్ఏ టీమ్ సూపర్ 8కి చేరి రికార్డు సృష్టించింది. ఫ్లోరిడాలో వర్షం కారణంగా ఐర్లాండ్‌తో తమ ఆట రద్దు కావడంతో మోనాక్ పటేల్ జట్టు రెండో రౌండ్ కు చేరుకుంది. దీనితోపాటు, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు, అమెరికా 2026 టీ 20 ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించే…