kohli Gambhir: ఇది నిజమేనా.. విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ కలిసి..
- సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుతో భారత క్రికెట్ జట్టు టెస్ట్ సిరీస్.
- బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ఒక ఆసక్తికరమైన వీడియోను విడుదల.
- సోషల్ మీడియాలో వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat kohli and Gautam Gambhir Chitchat: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సందర్భంగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్న కోహ్లీ., ఎల్‌ఎస్‌జి టీంకి మెంటార్‌గా ఉన్న గంభీర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చాలా రచ్చ జరిగింది. అప్పటి నుంచి ఇద్దరు ఆటగాళ్ల మధ్య మనస్పర్థలు వచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, గంభీర్ గతంలో కూడా ఈ విషయాలను పుకార్లుగా పేర్కొన్నాడు. అవేమి కాదంటూ.. కోహ్లీతో తనకి మంచి సంబంధాల గురించి మాట్లాడాడు. ఇప్పుడు బీసీసీఐ విడుదల చేసిన ఇంటర్వ్యూలో ఇద్దరు ఆటగాళ్ల మధ్య మంచి సమన్వయం కనిపించింది.
Hyderabad : జానీ మాస్టర్‌కు పోలీసుల నోటీసులు.. పరారీలో జానీ
Also Read
- ఆఫర్లే ఆఫర్‌లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుతో భారత క్రికెట్ జట్టు టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ 2 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్‌కు ముందు, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ఒక ఆసక్తికరమైన వీడియోను విడుదల చేసింది. దీనిలో ప్రముఖ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, జట్టు కోచ్ గౌతం గంభీర్ ఒక ఇంటర్వ్యూలో కలిసి ఉన్నారు. గంభీర్, కోహ్లి కూడా ఒకరితో ఒకరు సరదాగా నవ్వుకుంటూ కనిపించడం ఇందులో చూడవచ్చు. ఈ ఇంటర్వ్యూలో ఇరువురి ప్రత్యేకమైన ప్రదర్శనలకు సంబంధించి కాస్త చర్చించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య కొద్దీ పాటి సీరియస్, మరింత హాస్యం ఉండడం చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
A Very Special Interview 🙌
Stay tuned for a deep insight on how great cricketing minds operate. #TeamIndia’s Head Coach @GautamGambhir and @imVkohli come together in a never-seen-before freewheeling chat.
You do not want to miss this! Shortly on https://t.co/Z3MPyeKtDz pic.twitter.com/dQ21iOPoLy
— BCCI (@BCCI) September 18, 2024
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్‌లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..