Jasprit Bumrah: అరుదైన ఘనత సాధించిన టీమిండియా స్టార్ బౌలర్..
- అరుదైన ఘనత సాధించిన టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా
- అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు పూర్తి
- భారత్ తరఫున 10వ బౌలర్‌గా నిలిచిన బుమ్రా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్‌తో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన పేరు మీద రికార్డు రాసిపెట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన భారత్ తరఫున 10వ బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. అంతే కాకుండా.. అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు పూర్తి చేసిన ఘనత సాధించిన ఆరో భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా.
హసన్ మహమూద్ ఔట్ చేసి బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా అద్భుత ప్రదర్శన చేశాడు. 11 ఓవర్లలో 50 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా అద్భుత బౌలింగ్‌తో బంగ్లాదేశ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. తొలి ఓవర్‌లోనే బంగ్లాదేశ్ ఓపెనర్ షాద్‌మన్ ఇస్లామ్‌ను బుమ్రా బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత ముష్ఫికర్ రహీమ్, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్ వికెట్లు తీశాడు.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
Read Also: Akhil Akkineni: హిట్ కొట్టాకే ఫాన్స్ ముందుకు అయ్యగారు!
కపిల్-జహీర్‌ల జాబితాలో చేరిన బుమ్రా:
అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు పూర్తి చేసిన తర్వాత.. కపిల్ దేవ్, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ వంటి ఫాస్ట్ బౌలర్ల జాబితాలో చేరాడు. బుమ్రా తన 227వ ఇన్నింగ్స్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు తీసిన ఫీట్‌ను పూర్తి చేశాడు.
2018లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన బుమ్రా:
బుమ్రా ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ బౌలర్‌గా ఉన్నాడు. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన బుమ్రా.. మొదట పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌గా ఉన్నాడు. త్వరలోనే టెస్ట్ క్రికెట్‌లో భారతదేశానికి ముఖ్యమైన బౌలర్‌గా ఎదిగాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో బుమ్రా 19 వికెట్లు పడగొట్టాడు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..