Team India: టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారిగా టీమిండియా రికార్డు..
- బంగ్లాదేశ్‌పై టీమిండియా భారీ విజయం
- తొలి టెస్టులో భారత్ 280 పరుగుల తేడాతో గెలుపు
- చరిత్ర సృష్టించిన భారత జట్టు
- తొలిసారిగా టెస్టు క్రికెట్‌లో ఓడిన దానికంటే ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్‌పై టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలి టెస్టులో భారత్ 280 పరుగుల తేడాతో గెలుపొందింది. అంతేకాకుండా.. భారత జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారిగా టెస్టు క్రికెట్‌లో ఓడిన దానికంటే ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. 580 మ్యాచ్‌ల పరంపరను టీమిండియా బ్రేక్ చేసింది. టెస్టు క్రికెట్‌లో టీమిండియా ఇప్పుడు ఓడిపోయిన దానికంటే ఎక్కువ మ్యాచ్‌లు గెలిచింది.
Read Also: Golden Temple: ఆలయం కాంప్లెక్స్‌లో కాల్పుల కలకలం.. యువకుడు ఆత్మహత్య
Also Read
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- 50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
టెస్టు క్రికెట్‌లో భారత్ గెలుపు/ఓటమి నిష్పత్తి ఇప్పుడు 50 శాతానికి పైగా చేరుకుంది. భారత క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. చెన్నై టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 280 పరుగుల తేడాతో భారత్ ఓడించింది. ఇది టెస్ట్ క్రికెట్‌లో భారత జట్టుకు 179వ విజయం. ఇప్పటి వరకు 580 టెస్టులు ఆడిన భారత్.. 178 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 179 మ్యాచ్‌లు గెలిచింది. కాగా.. 222 మ్యాచ్‌లు డ్రాగా ముగియగా, ఒక మ్యాచ్ టై అయింది. 92 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా భారత్ టెస్టు క్రికెట్‌లో ఓడిపోయిన దానికంటే ఎక్కువ మ్యాచ్‌లు గెలిచింది.
Read Also: Karnataka: బెంగళూరులోని ఓ ప్రాంతాన్ని పాకిస్థాన్‌గా అభివర్ణించిన హైకోర్టు న్యాయమూర్తి.. చివరికీ..
టెస్టుల్లో ఓటముల కంటే ఎక్కువ విజయాలు సాధించిన జట్లు:
ఆస్ట్రేలియా: విజయాలు 414; నష్టం 232
ఇంగ్లాండ్: విజయాలు 397; నష్టం 325]
దక్షిణాఫ్రికా: విజయాలు 179; నష్టం 161
భారత్: విజయాలు 179; నష్టం 178
పాకిస్థాన్: విజయాలు 148; నష్టం 144
తాజావార్తలు
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
ట్రెండింగ్
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!