Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ 2024 గురువారం (సెప్టెంబర్ 5)న ప్రారంభం కానుంది. ఈ రెడ్ బాల్ టోర్నమెంట్ రెండు నగరాల్లో జరగనుంది. మొదటి రోజు రెండు మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. ఈ రెండు మ్యాచ్‌లు ముఖ్యమైనవి. ఎందుకంటే, బంగ్లాదేశ్‌తో భారత జట్టు ఎంపిక ఈ మ్యాచ్ లపై ఆధారపడి ఉంటుంది. మంచి ప్రదర్శన కనబరిచే ఆటగాళ్లకు అవకాశం వస్తుందని భావిస్తున్నారు. దీనికి ముందు, దులీప్ ట్రోఫీ ఈ సీజన్ షెడ్యూల్ ఎలా ఉంది..? ఏ జట్లు…
అనంతపురానికి టీమిండియా క్రికెటర్లు వచ్చారు. దులీఫ్ ట్రోఫీ ఆడేందుకు భారత క్రికెట్ ఆటగాళ్లు ఇక్కడకు చేరుకున్నారు. కాగా.. ఈనెల 5 నుంచి అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ లు జరుగనున్నాయి.
IND vs BAN Schedule: గత ఏడాది కాలంగా వరుస మ్యాచ్‌లు ఆడుతున్న భారత ఆటగాళ్లకు భారీగా సెలవులు దొరికాయి. దాదాపుగా 40 రోజుల విశ్రాంతి లభించనుంది. గత కొన్ని నెలలుగా భారీ షెడ్యూల్‌తో బిజీగా ఉన్న టీమిండియా ఆటగాళ్లకు ఈ 40 రోజుల విశ్రాంతి భారీ ఉపశమనం కలిగించనుంది. శ్రీలంక పర్యటన అనంతరం స్వస్థలాలకు వెళ్ళిపోయిన ప్లేయర్స్.. కుటుంబంతో కలిసి సరదాగా గడపనున్నారు. విదేశీ టూర్స్ వేసే అవకాశం కూడా ఉంది. ఇటీవల ముగిసిన శ్రీలంక…
జూన్ 20, గురువారం ఆఫ్ఘనిస్తాన్‌తో తమ మొదటి సూపర్ 8 మ్యాచ్‌కు ముందు భారత జట్టు బార్బడోస్ చేరుకుంది. గ్రూప్-స్టేజ్ లో కెనడాతో చివరి మ్యాచ్ రద్దు తర్వాత, భారత జట్టు బార్బడోస్ లోని అద్భుతమైన బీచ్ లలో బీచ్ వాలీబాల్ ఆడుతూ కొంత సమయం గడిపింది. తాజాగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) అప్‌లోడ్ చేసిన వీడియోలో విరాట్ కోహ్లీ, రింకూ సింగ్, అర్ష్‌దీప్ సింగ్ తమను తాము ఆనందిస్తున్నట్లు కనపడుతుంది. Buchi Babu…
టీమిండియా జట్టులో కలవరం మొదలైంది. రేపు వరల్డ్ కప్ లో భారత్ తొలి పోరులో ఆస్ట్రేలియాతో తలపడబోతుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. అయితే, మ్యాచ్ కి ముందు టీమిండియాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.