Home
Teacher
Teacher News
-
West Bengal: విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడి.. పోక్సో కేసు నమోదు
పశ్చిమ బెంగాల్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక మైనర్ బాలికపై ఉపాధ్యాయుడు పాఠశాలలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. -
Harassment: 4వ తరగతి విద్యార్థినీపై టీచర్ లైంగిక వేధింపులు
హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ లోని శ్రీ సాయి హై స్కూల్ దారుణం జరిగింది. 4వ తరగతి చదువుతున్న విద్యార్థినీపై ఓ కీచక ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. 4వ తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల చిన్నారిపై రాజ్ కుమార్ అనే మ్యాథ్స్ టీచర్ గత ఏడాది కాలంగా లైంగిక వేధింపులకు గురి చేసిన విషయం బయటకు వచ్చింది. -
Teacher: చీ..ఛీ.. నీఛుడా.. బిడ్డకు చదువు చెప్పమంటే.. తల్లిపై అఘాయిత్యమా!
Teacher: పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును కల్పించడంలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర. విద్యార్థులకు మంచి నైతికతను పెంపొందించడం ద్వారా దేశానికి మంచి తరాన్ని రూపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తారు. -
Teacher Jobs In Bihar: 1.78 లక్షల టీచర్ పోస్టులు.. దేశంలో ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు..
సాధారణంగా ఉపాధ్యాయ(టీచర్) పోస్టులను భర్తీ చేసేటప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్న వారితోనే భర్తీ చేస్తారు. టీచర్ పోస్టు జిల్లాస్థాయి పోస్టు. కాబట్టి సొంత రాష్ట్రంలోని వారితో భర్తీ చేస్తారు. -
Bengaluru: 30 నిమిషాల్లో 23 చెంపదెబ్బలు.. విద్యార్థిని దారుణంగా కొట్టిన టీచర్, కేసు నమోదు..!
4వ తరగతి చదువుతున్న చిన్నారిని టీచర్ నిర్దాక్షిణ్యంగా కొట్టిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. గురువుగారి నిర్వాకం అంతా సీసీటీవీ ఫుటేజీలో బయటపడింది. 30 నిమిషాల్లో ఉపాధ్యాయుడు 23 సార్లు చెంపదెబ్బ కొట్టాడు. అయితే వచ్చే వారమే గురువుగారి వివాహం జరగనుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. -
విజయవాడ: ఉపాధ్యాయ సంఘాల నేతలతో మంత్రి బొత్స సమావేశం..
విజయవాడలో ఉపాధ్యాయ సంఘాల నేతలతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. సర్వశిక్షా అభియాన్ కార్యాలయంలో సమావేశం కొనసాగింది. ఈ మీటింగ్ లో ఉపాధ్యాయుల బదిలీలు, రేపటి జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సంఘాల కోరిక మేరకు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే బదిలీలు చేపట్టామని తెలిపారు. -
Karnataka Teacher : కర్ణాటక సీఎంను విమర్శించిన టీచర్ సస్పెండ్
Karnataka Teacher : ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో గెలిచి అధికారం చేజిక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఓ టీచర్ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. -
Love Married : టీచర్ని పెళ్లి చేసుకున్న స్టూడెంట్
మలేషియాలో ఓ విచిత్రమై ఘటన జరిగింది. 22 ఏళ్ల వ్యక్తికి 48 ఏళ్ల టీచర్‌కి పెళ్లి జరిగింది. వీరి ప్రేమ కథేంటో తెలిస్తే మీరు తప్పకుండ ఆశ్చర్యపోతారు. మొహమ్మద్ డానియల్ అహ్మద్ అలీ వయస్సు 22 సంవత్సరాలు. -
Boy Teacher Romance : బాలుడితో టీచర్ రొమాంటిక్ ఛాటింగ్.. పేరెంట్స్‌కు తెలిసి..
Boy Teacher Romance : తల్లిదండ్రుల తర్వాత గురువుకే పెద్ద పీఠ వేశారు పెద్దలు. అలాంటి ఉన్నతస్థానంలో ఉన్న గురువులు తమ స్థాయి మరచిపోయి ప్రవర్తిస్తున్న ఘటనలు తరచూ ఎదురవుతూనే ఉన్నాయి. వావివరసలు మరిచిపోయి కామాంధులు చెలరేగిపోతున్నారు. -
SSC Paper Leak: పరీక్ష ప్రారంభమైన 7 నిమిషాలకే వాట్సాప్ గ్రూప్‌లో ప్రశ్నాపత్రం.. కేసు నమోదు
తెలుగు రాష్ట్రాల్లో లీకు వీరులు ఎక్కువైపోయారు. తెలంగాణలో టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారం దుమారం రేపుతుండగా వికారాబాద్ లో తాజాగా 10వతరగతి ప్రశ్నాపత్నం లీకైందన్న వార్త కలకలం రేపింది. ఏపీలోని కడపలో కూడా ఇలాంటి లీక్ వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉంటే తెలంగాణలో పదోతరగతి పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే పేపర్ లీక్ అయింది.
తాజావార్తలు
-
Rapthadu Attack: రాప్తాడు ఘటన.. గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలింపు..
-
Eggs Collection: ఒక్కో యువతికి రూ.30 వేలు ఇచ్చి అండాల సేకరణ.. హైదరాబాద్‌లో వెలుగులోకి కొత్త మాఫియా..
-
Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
-
Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!