సత్యదేవ్, తమన్నా జంటగా నటించిన 'గుర్తుందా శీతాకాలం' మూవీ ఈ నెల 9న జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా విడుదలైన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఈ చిత్రాన్ని నాగార్జున 'గీతాంజలి'తో పోల్చారు సత్యదేవ్!
Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి వార్తలు రోజురోజుకు ఎక్కువపోతున్నాయి. గత కొన్నిరోజుల నుంచి ఆమె బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకోబోతుందని, పెద్దలు కుదిర్చిన వివాహం అని, అతడికి వింత వ్యాధి కూడా ఉందని రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి.
Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి పీటలు ఎక్కనుందా..? అంటే నిజమే అని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. హ్యాపీ డేస్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ బ్యూటీ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక భయంకరమైన డ్యాన్సర్లు అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, రామ్ లతో పోటాపోటీగా డ్యాన్స్ చేయగల హీరోయిన్ అంటే తమన్నా అని చెప్పుకోవాలి.
ఒక సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. 24 క్రాప్ట్స్ నుబ్యాలెన్స్ చేస్తేనే మంచి అవుట్ ఫుట్ వస్తుంది. ఆ బాధ్యత అంతా డైరెక్టర్ పైనే ఉంటుంది.. అంతమందిని హ్యాండిల్ చేసేటప్పుడు ఎక్కడో ఒకచోట ఎవరితో ఒకరితో గొడవలు ఉండడం సహజం.. అవి ఎలాంటి విబేధాలు అయినా వాటిని సరిచేసుకోవడం డైరెక్టర్ పైనే ఉంటుంది. ఇక తాజాగా ‘ఎఫ్3’ సినిమాతో హిట్ అందుకున్న అనిల్ రావిపూడి కూడా అదే విషయాన్నీ చెప్పుకొచ్చాడు.. గత కొన్ని రోజులుగా…
ఈ రోజుల్లో ఆ యా సినిమాల్లో నటించిన హీరోయిన్లు తమ సినిమా ఆడియో వేడుకలో పాల్గొనటానికి అదనంగా డబ్బు డిమాండ్ చేస్తున్నారు. అలాంటిది ఓ తమిళ హీరో సినిమా ఆడియో ఫంక్షన్ లో 10 మంది హీరోయిన్లు సందడి చేయట విశేషంగా మారింది. ఆ హీరో ఎవరో కాదు శరవణ. లెజెండ్ శరవణన్ అనే ఇతగాడు తమిళనాడులో బడ్డింగ్ హీరో. అయితే ఇతగాడు పెద్ద బిజినెస్ మేన్. శరవణ స్టోర్స్ అధినేత అయిన ఇతగాడికి నటన అంటే…
ఈ సారి సమ్మర్ సోగాళ్ల సందడి మామూలుగా ఉండదని.. చెబుతున్నారు ఎఫ్ 3 మేకర్స్. ఇంతకు ముందు సినిమాల్లాగా టికెట్ రేట్లు పెంచడం లేదని.. సాధారణ టికెట్ ధరతోనే ఎఫ్ 3 రాబోతోందని.. ఫ్యామిలీ ఆడియెన్స్ను టార్గెట్ చేస్తూ.. ఫుల్గా ప్రమోట్ చేస్తున్నారు. దాంతో ఈ సినిమాపై జనాల్లో హైప్ క్రియేట్ అవుతోంది. గత కొన్ని నెలలుగా యాక్షన్ సినిమాలు చూసిన ఆడియెన్స్.. ఈ సారి థియేటర్లో ఓ రెండు గంటల పాటు హాయిగా నవ్వేందుకు…