Thamanna - Vijay Varma : ప్రస్తుతం బి-టౌన్‌లో ఒకే ఒక జంట గురించి చర్చ జరుగుతోంది. వారే తమన్నా భాటియా, విజయ్ వర్మ. వీరిద్దరి మధ్య బంధం హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది.
Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా పేరు ఇప్పుడు వినిపిస్తున్నంత ఎక్కువగా ఇప్పటివరకు వినిపించింది లేదు. అంతగా ఆమె పేరు వినిపించడానికి కారణం.. అనే నటిస్తున్న సిరీస్ లే. బాలీవుడ్ కు వెళ్లిన ఈ భామ అక్కడ జో ఖర్దా, లస్ట్ స్టోరీస్ లాంటి సిరీస్ లలో కనిపించింది.
మెగా స్టార్ చిరంజీవి తాజా చిత్రం 'భోళా శంకర్' సినిమా టీజర్ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది.. ఈరోజు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు టీజర్ రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.. ఇక, అప్పుడే మెగా అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి.
Will Bhola Shankar Movie increaseChiranjeevi’s August success rate: మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘భోళాశంకర్’ ఆగస్టు 11న జనం ముందు నిలువనుంది. ఆగస్టు 22న చిరంజీవి బర్త్ డే. అంటే ‘భోళాశంకర్’ను చిరంజీవి పుట్టినరోజు కానుకగా భావించవచ్చు. అసలు తిరకాసు అక్కడే ఉంది. అదేంటో చూద్దాం. ‘భోళాశంకర్’ పలు విధాలా అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. ఎందుకంటే జనవరిలో పొంగల్ బరిలో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’గా సందడి చేశారు. ఆ సినిమా తరువాత వస్తోన్న చిత్రం…
Rajini’s 170th film : సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ వయసులో కూడా చాలా చురుగ్గా ఉంటూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మంచి వ్యాయామం, సమతుల్య ఆహారంతో అతను తనను తాను ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు.
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'భోళాశంకర్' లేటెస్ట్ షెడ్యూల్ మొదలైంది. కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ సెట్ లో చిరంజీవితో పాటు 200 మంది డాన్సర్స్ పై ఓ పాటను భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారు.
Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి గోల నెట్టింట వైరల్ గా మారింది. శ్రీ అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన మిల్కీ బ్యూటీ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.
Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రేమాయణం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముప్ద్దుగుమ్మ.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్నట్లు గత వారం నుంచి వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక నిప్పులేనిదే పొగరాదు అన్నట్లు.. తమ్ము నిప్పు కాదు ఏకంగా మంటనే రగిలించింది.