టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పడినప్పటి నుంచి మరింత జోష్‌గా కనిపిస్తుంది. ప్రియుడితో కలిసి ప్రపంచాన్ని చూట్టేస్తోంది. తెలుగులో ఆఫర్స్ అంతగా లేకపోవడంతో ముంబైకి మకాం మార్చింది. ప్రియుడితో కలిసి ముంబైలో రోడ్లపై చక్కర్లు కొడుతుంది.ఈ క్రమంలో తరచూ వెకేషన్స్‌కు వెళుతుంది. ఈ నేపథ్యంలో తమన్నా- విజయ్ వర్మకు ఎంగేజ్‌మెంట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.వీరిద్దరి రిలేషన్ ఆఫీషియల్ కావడంతో ఇరు కుటుంబ సభ్యుల నుంచి వీరి పెళ్లికి…
Aranmanai 3: సాధారణంగా ఒక్కో డైరెక్టర్ కు ఒక్కో జోనర్ లో ఒక సిగ్నేచర్ ఉంటుంది. అలాగే తమిళ నటుడు, డైరెక్టర్ అయిన సుందర్ సి కి హర్రర్ సినిమాలను తీసి అభిమానులను భయపెట్టడంలో ఒక ఆనందం ఉంది అని చెప్పాలి. కేవలం ఆయన హర్రర్ సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించలేదు.
Jailer:సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.
Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా తన ప్రేమ విషయం బయటపెట్టిన సంగతి తెలిసిందే. నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు అంగీకరించిన తమన్నా తన ప్రేమకు సంబంధించిన అనేక విషయాలను బయటపెట్టింది. ప్రస్తుతానికి తామిద్దరం పీకల్లోతూ ప్రేమలో ఉన్నట్లు వెల్లడించింది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ వర్మ కూడా తన ప్రేమ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. తమన్నా మీద ప్రశంసల వర్షం కురిపించారు. ఇక మిల్కీబ్యూటీని చూసి తన డేటింగ్…
Tamannaah: మంచు మనోజ్ సినిమాతో శ్రీ సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది తమన్నా. అప్పుడు కలర్ తప్ప ఏం లేదు ఈవిడేం హీరోయిన్ అనుకున్నారు అంతా.. కానీ తర్వాత వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.
మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ది మార్వెల్స్. ఈ సినిమా ట్రైలర్ ఈమధ్యనే జులై 21న రిలీజైంది. మార్వెల్ మూవీస్ అంటేనే ఫుల్ యాక్షన్, అడ్వెంచర్ అని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు ఈ క్రమంలోనే ది మార్వెల్స్ మూవీ కూడా ఉండేలా కనిపిస్తుంది. మార్వెల్ కు చెందిన ముగ్గురు సూపర్ హీరోలు ఒకే సినిమాలో కనిపించబోతుండటంతో భార అంచనాలు ఏర్పడ్డాయి. కెప్టెన్ మార్వెల్, మిస్ మార్వెల్, కెప్టెన్ మోనికా రాంబ్యూలను ఒకేసారి…
Kaavaali Telugu Version Lyrical Song From Jailer out now: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘జైలర్’ రిలీజ్ కి రెడీ అవుతోంది. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ జైలర్ సినిమా ఫస్ట్ సింగిల్ ‘కావాలయ్యా’ పాట తమిళ్…
Thamanna - Vijay Varma : ప్రస్తుతం బి-టౌన్లో ఒకే ఒక జంట గురించి చర్చ జరుగుతోంది. వారే తమన్నా భాటియా, విజయ్ వర్మ. వీరిద్దరి మధ్య బంధం హెడ్లైన్స్లో నిలుస్తోంది.