టాలీవుడ్ హీరోయిన్స్ తమన్నా, కాజల్ అనుకోని వివాదంలో చిక్కుకున్నారు. తమిళనాడు లోని పుదుచ్చేరిలో క్రిప్టోకరెన్సీ స్కామ్‌లో పలువురిని పోలీసులు అరెస్ట్ చేసారు. నిందితుల విచారణ నేపధ్యంలో దాదాపు రూ. 60 కోట్ల మేర స్కామ్ జరిగినట్టు గుర్తించారు. అయితే ఈ కేసు వ్యవహారం ఇప్పడు టాలీవుడ్ హీరోయిన్స్ తమన్నా, కాజల్ అగర్వాల్ మెడకు చుట్టుకుంది. Also Read : Posani Case : పోసానికి 14 రోజుల రిమాండ్ విచారణలో భాగంగా రూ. 60 కోట్ల క్రిప్టోకరెన్సీ స్కామ్‌కు…
కరోనా టైంలో వచ్చిన ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాకు మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో డైరెక్ట్ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘ఓదెల 2’ సినిమా రూపొందుతోంది. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నా ఈ మూవీలో తమన్నా లీడ్ రోల్‌లో నటిస్తుంది.సంపత్ నంది నిర్మాతగా వ్యవహరించడంతో పాటు రచన సహకారం అందిస్తున్నాడు. ఈ సినిమాలో తమన్నా అఘోరిగా కనిపించి అందరినీ సర్‌ప్రైజ్…
సెలబ్రిటీల లగ్జరీ లైఫ్ చూసి మనం కూడా వాళ్ళ లాగా ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటాం. కానీ మనం అనుకున్నంత ఈజీ గా వారీ జీవితాలు ఉండవు. వారు ఎంత ఫేమస్ అయినప్పటికీ వారి వ్యక్తిగత జీవితం మాత్రం చాలా చిన్నది. దీంతో వారు ఏ చిన్న స్టెప్ తీసుకున్నా కూడా ఇట్టే వైరల్ అవుతోంది. ఇందులో భాగంగా తాజాగా మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా వార్తల్లో నిలిచింది. తాను చేసిన ఓ చిన్న పోస్ట్…
Odela 2 : రెండేళ్ల క్రితం ఓటీటీలో విడుదలైన ‘ఓదెల రైల్వే స్టేషన్’ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అశోక్ తేజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ సంపత్ నంది కథ అందించారు.
మిల్కీ బ్యూటీ తమన్నా ఒకానొక పీరియడ్ లో టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా కొనసాగింది. స్టార్ హీరోల ప్రతి సినిమాలోను ఈ ముద్దగుమ్మే ఉండేది. పాలలాంటి తెలుపుతో పాటు వెన్న లాంటి మనసు చక్కటి అభినయం, చూడచక్కని సొగసులు అమ్మడి సొంతం. తన అద్భుతమైన నటనతో తెలుగు నాట విశేషమైన అభిమానాన్ని సంపాదించింది తమ్ము. ఇటీవల కాలంలో తెలుగులో అవకాశాలు కాస్త తగ్గినా అప్పుడడప్పుడు స్పెషల్ సాంగ్ లో మెరుస్తుంటుంది. ఇదిలా ఉండగా తమన్నా కొన్నేళ్లుగా…
Tamannaah Bhatia About Her Relationships: తన జీవితంలో రెండు బ్రేకప్స్ ఉన్నాయని స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా తెలిపారు. రిలేషన్‌షిప్‌లో అందరిలానే తాను కూడా కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కొన్నానని చెప్పారు. టీనేజ్‌లో మొదటిసారి తాను ప్రేమలో పడ్డానని, కొన్ని కారణాలతో ఆ బంధం నిలవలేదని పేరొన్నారు. మిల్కీబ్యూటీ కొంతకాలంగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం తెలిసిందే. ‘లస్ట్ స్టోరీస్ 2’ షూటింగ్ సమయంలో ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు. రాజ్…
Radhakrishnan Parthiban Says Sorry to Actress Tamannaah Bhatia: స్టార్ హీరోయిన్ తమన్నా భాటియాకు కోలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు రాధాకృష్ణన్ పార్తిబన్ క్షమాపణలు చెప్పారు. తమన్నా డ్యాన్స్పై కామెంట్స్ చేసినందుకు గాను ఆయన క్షమాపణలు కోరారు. ‘సినిమాలో కథ లేకపోయినా ఫర్వాలేదు.. తమన్నా డ్యాన్స్ ఉంటే చాలు’ అన్నట్లు ఇప్పుడు పరిస్థితులు మారాయని పార్తిబన్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారగా.. అభిమానులు మండిపడ్డారు. ఈనేపథ్యంలోనే తాజాగా తమన్నాకు…
Odela 2: మిల్కీ బ్యూటీ తమన్నా.. గ్లామర్ పాత్రలను కట్టిపెట్టి.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఫోకస్ పెంచుతుంది. ఇప్పటికే ఆమె ప్రధాన పాత్రలో నటించిన సినిమాలు మంచి విజయాలనే అందుకున్నాయి. ఇక తాజాగా మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాకు తమ్ము బేబీ ఓకే చెప్పింది. హెబ్బా పటేల్, పూజిత పొన్నాడ, వశిష్ఠ ప్రధాన పాత్రల్లో నటించిన ఓదెల రైల్వే స్టేషన్ సినిమా గుర్తుంది కదా.