Tamannaah Bhatia: ప్రముఖ బాలీవుడ్, టాలీవుడ్ నటి తమన్నా భాటియా తరచుగా ముఖ్యాంశాలలో ఉంటుంది. ఇటీవల విడుదలైన ఆమె చిత్రం లస్ట్ స్టోరీస్ 2 విడుదలకు కొద్దిరోజుల ముందు తన ప్రియుడు విజయ్ వర్మతో ఆమె సంబంధాన్ని బహిర్గతం చేసింది.
Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం టాక్ ఆఫ్ థ్ టౌన్ గా మారిపోయింది. గత రెండు నెలలుగా తమన్నా పేరు తప్ప ఇంకేదీ వినిపించడం లేదంటే అతిశయోక్తి కాదు. జో కర్దా, లస్ట్ స్టోరీస్, భోళా శంకర్, జైలర్ ఇలా తెలుగు, తమిళ్, హిందీ మొత్తాన్ని కవర్ చేసేసింది. ముఖ్యంగా హిందీ సిరీస్ లలో అమ్మడి అందాల ఆరబోతను చూసి అభిమానులు అవాక్కయ్యారు.
Kaavaalaa Song: 'లస్ట్ స్టోరీస్ 2' తర్వాత తమన్నా అందరి ఫేవరేట్ అయిపోయింది. సౌత్ సూపర్ హాట్ నటిగా తమన్నా పేరు మార్మోగిపోతుంది. తన తదుపరి చిత్రం సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్తో నటిస్తోంది.