Tamannaah Beauty Secret : తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో తమన్నా అగ్ర కథానాయికగా వెలుగొందుతుంది. చిత్రసీమలోని ప్రముఖ నటులు చిరంజీవి, ప్రభాస్, మహేశ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, విజయ్, అజిత్, సూర్య తదితరులతో కలిసి నటించి తన రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్తో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తాజాచిత్రం ‘ఆచార్య’ పరాజయం పాలు కావడంతో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలపై చిరంజీవి పునరాలోచనలో పడ్డారనే వార్త కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వెంకీ కుడుములతో చిరంజీవి చేయాలనుకున్న సినిమా అటకెక్కేసిందని కొందరు అంటే, మెహర్ రమేశ్ రూపొందిస్తున్న ‘భోళా శంకర్’దీ అదే పరిస్థితి అని మరికొందరు రూమర్స్ సృష్టించారు. అయితే వాటిని ఇన్ డైరెక్ట్ గా ఖండిస్తూ చిత్ర నిర్మాత ఓ వార్తను మీడియాకు రిలీజ్ చేశారు.…