Tamannaah Bhatia: పెళ్లిపై తమన్నా షాకింగ్ కామెంట్స్.. విజయ్ వర్మ పరిస్థితేంటో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamannaah Bhatia Reveals her marriage plans: తమన్నా భాటియా చిన్న వయస్సులోనే సినీ పరిశ్రమలో తన కెరీర్‌ను ప్రారంభించి ఇప్పుడు స్టార్ హీరోయిన్ కొనసాగుతోంది. తమన్నాను “మిల్క్ బ్యూటీ” అని పిలిచేవారు. అయితే, ఆమె ఇప్పుడు తన కెరీర్ లో పీక్ స్టేజ్ లో ఉంది. ఆమె ఇటీవల కొన్ని వెబ్ ప్రాజెక్టుల కోసం సిజ్లింగ్ ముద్దు సీన్స్, కొన్ని ఇంటిమేట్ సీన్స్ లో నటించడం ఆసక్తిని రేకెత్తించింది. ఆమె ఇంతకు ముందు ముద్దు సన్నివేశాలు చేయలేదు కానీ ఇటీవల రెండు వెబ్ డ్రామాలలో మాత్రం ఒకదానిలో హాట్ ముద్దు సన్నివేశాలు చేయగా మరో దానిలో కొన్ని ఇంటిమేట్ సీన్స్ లో నటించింది. ఇక ఇదిలా ఉండగా తమన్నా రజనీకాంత్ “జైలర్”, మెగాస్టార్ చిరంజీవి “భోలా శంకర్” ప్రమోషన్స్ కోసం తెలుగు మీడియాతో ముచ్చటించింది. అందులో భాగంగా ఆమె మాట్లాడుతూ కమర్షియల్ సినిమాలను వదులుకునే ఆలోచన లేదని కూడా కామెంట్ చేసింది. అటువంటి కంటెంట్‌తో పాటు, నేను “జైలర్”లో రజనీకాంత్, “భోళా శంకర్”లో చిరంజీవి వంటి సీనియర్ నటులతో సాంప్రదాయ కమర్షియల్ సినిమాలు కూడా చేసానని అన్నారు.
Pawan Kalyan: రౌడీయిజం చేయగలిగినవాడే రాజకీయ నాయకుడు అనుకోవాలా..?
Also Read
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
- Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
- YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
కొత్త తరం ప్రేక్షకుల కోసం వెబ్ డ్రామాలను ఇష్టపడే కంటెంట్ చేస్తాను, మాస్ ఆడియన్స్‌ని ఆకర్షించేలా రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లలో కనిపిస్తాను” అని ఆమె చెప్పారు. ఇక ఈ క్రమంలో తమన్నా మెగాస్టార్, సూపర్‌స్టార్‌లపై ప్రశంసలు కురిపించింది. వాళ్లు ఇద్దరూ భారతీయ సినిమాలో లెజెండ్స్ అని అన్నారు, నేను వారి నుండి చాలా నేర్చుకున్నాను, ”అని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఈ మధ్య ఆమె పర్సనల్ రిలేషన్ గురించి కూడా వార్తలు వస్తూ ఉండడంతో నటుడు విజయ్ వర్మతో ఆమె రిలేషన్ ఆమె వివాహ ప్రణాళికల గురించి ప్రశ్నించగా “విజయ్ వర్మతో నాకు ఉన్న సంబంధం గురించి మీడియా ఇప్పటికే చాలా రాసింది, నేనేమీ మాట్లాడలేదు. కాబట్టి ఈ అంశంపై నేను కొత్తగా చెప్పేదేమీ లేదు. అయితే ఇందులో పెళ్లి వార్త సరికాదు. నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోను అని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఈ క్రమంలో విజయ్ వర్మ పరిస్థితి ఏంటో అని పలువురు కామెంట్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
-
Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!