Home
Taliban
Taliban News
-
Pakistan: బలూచిస్థాన్‌లో పలు చోట్ల బాంబు పేలుళ్లు.. ఐదుగురు సైనికులు దుర్మరణం
Multiple blasts in Pakistan's Balochistan kill five:పాకిస్తాన్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఆదివారం బలూచిస్థాన్ ప్రావిన్సులో పలు చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు పాకిస్తాన్ సైనికులు మరణించారు. 12 మంది పౌరులు గాయపడ్డారు. డిసెంబర్ 24 నుంచి పాక్ ఆర్మీ, ఇతర భద్రతా బలగాలు బలూచిస్తాన్ వ్యాప్తంగా ఇంటలిజెన్స్ సమాచారంతో ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. -
Afghanistan: మహిళా ఉద్యోగులపై నిషేధం.. తాలిబాన్ పాలకుల తాజా ఆదేశాలు
Taliban Bans Women From Working In NGOs: మహిళల స్వేచ్ఛపై మరోసారి తాలిబాన్ పాలకులు ఉక్కుపాదం మోపారు. ఆఫ్ఘనిస్తాన్ లో అధికారం చేపట్టినప్పటి నుంచి తాలిబాన్లు మహిళలపై ఆంక్షలు విధిస్తూనే వస్తున్నారు. మహిళలను వంటింటికే పరిమితం చేశారు. బయటకు వెళ్లాలన్నా పూర్తిగా హిజాబ్ ధరించి, కుటుంబంలోని మగవారిని తోడు తీసుకెళ్లాలనే నియమాలను విధించారు. ఇదిలా ఉంటే మరోసారి మహిళలపై ఆంక్షలు విధించింది అక్కడి తాలిబాన్ గవర్నమెంట్. -
Afghanistan : మహిళలు ఉద్యోగాలు చెయొద్దు.. యూనివర్సిటీల్లో చేరొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు
Afghanistan : ఆఫ్గానిస్థాన్‌లో ప్రజా ప్రభుత్వం పోయి తాలిబన్లు రాజ్యమేలుతున్నారు. ఈ క్రమంలో వారు మహిళలపై కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. -
Javed Akhtar : బాలీవుడ్ లిరికిస్ట్ జావేద్ అక్తర్‌కు కోర్టు సమన్లు.. హాజరు కావాలంటూ ఆదేశాలు
Javed Akhtar : బాలీవుడ్ లిరికిస్ట్ జావేద్ అక్తర్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది. తక్షణమే కోర్టుకు హాజరు కావాలంటూ ఆదేశించింది. -
Afghanistan: ఆఫ్ఘన్లో బహిరంగంగా మరణశిక్ష.. తాలిబాన్ అధికారం చేపట్టాక ఇదే తొలిసారి
Taliban Publicly Execute Murder Accused, First After Afghanistan Takeover: ఆఫ్ఘానిస్తాన్ దేశంలో తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా బహిరంగ మరణశిక్షను విధించింది. హత్య నిందితులను బహిరంగంగా శిక్షించింది. పశ్చిమ ఫరా ప్రావిన్స్ లో 2017లో ఓ వ్యక్తిని పొడిచి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని బహిరంగంగా మరణశిక్ష విధించినట్లు తెలిపింది తాలిబాన్ ప్రభుత్వం. 2021 ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ప్రజాప్రభుత్వాన్ని కూల్చేసి అధికారంలోకి వచ్చారు. -
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ మదర్సాలో భారీ పేలుడు.. 16 మంది మృతి
6 Killed, 24 Injured After Blast In Afghanistan:ఆఫ్ఘానిస్తాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. పిల్లలు, సాధారణ ప్రజలే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘన్ సమంగాన్ ప్రావిన్షియల్ ప్రావిన్స్ లోని అయ్‌బాక్ నగరంలోని మదర్సాలో బుధవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మొత్తం 16 మంది మరణించినట్లుగా సమాచారం. మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనలో 24 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని నగరంలోని ఓ ఆస్పత్రిలో… -
Afghanistan: మహిళలకు తాలిబాన్ సర్కార్ కొత్త రూల్.. ఇకపై అక్కడికి వెళ్లకుండా నిషేధం
Taliban ban Afghan women from gyms, public baths: ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై నిషేధం ఎక్కువైంది. మహిళలు కేవలం ఇళ్లకు మాత్రమే పరిమితం అయ్యారు. బయటకు వెళ్లాలన్నా మగతోడు కావాల్సిందే. ఇక మహిళ హక్కులనే మాటకు అక్కడ స్థానమే లేదు. ప్రజా ప్రభుత్వం ఉన్నంత వరకు ప్రభుత్వంలో ఇతర రంగాల్లో ఉద్యోగాలు చేసిన మహిళలు ప్రస్తుతం ఉద్యోగాలను కోల్పోయారు. గతేడాది ఆగస్టులో అధికారంలోకి వచ్చిన తాలిబాన్లు అక్కడ మహిళపై తీవ్రమైన… -
Afghanistan: బురఖా ధరించని విద్యార్థినులపై తాలిబాన్ అధికారుల దాడులు.. వీడియో వైరల్
Taliban Official Beating Female Students Outside Afghan University: ఆఫ్ఘనిస్తాన్ లో మహిళల హక్కులు ఏ విధంగా ఉంటాయో.. మహిళలను తాలిబాన్లు ఎంత చిన్నచూసు చూస్తారనే దానికి చిన్న ఉదాహరణ ఈ వీడియో. తమ హక్కుల గురించి పోరాడితే అక్కడి తాలిబాన్ ప్రభుత్వం మహిళలపై అణచివేస్తోంది. నిరసన తెలుపుతున్న మహిళా విద్యార్థులపై తాలిబాన్ అధికారులు దాడి చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన రాజధాని కాబూల్ లో జరిగింది.… -
India Assistance To Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌కు భారత్ సాయం.. వైద్యసాయం అందచేత
India Assistance To Afghanistan: యుద్దంతో అతలాకుతలం అయిన ఆఫ్ఘనిస్తాన్ దేశానికి భారత్ మానవతా సహాయాన్ని అందిస్తోంది. ఇప్పటికే ఆఫ్ఘన్ ప్రజల కోసం గోధుమలను, వైద్య సామాగ్రిని పంపింది. ఇదిలా ఉంటే మరోసారి వైద్య సహాయాన్ని అందిస్తోంది భారత్. భారత్ గత కొన్ని నెలల్లో 13 బ్యాచుల్లో 45 టన్నుల వైద్య సహాయాన్ని అందించింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల కోసం భారత్ సహాయాన్ని కొనాసాగిస్తుందని వెల్లడించింది. పీడీయాట్రిక్ స్టెతస్కోప్, బీపీ మిషన్లు, -
kabul Blast: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ పేలుడు.. ముగ్గురు మృతి, 20 మందికి గాయాలు
Bomb blast in Kabul: ఆఫ్ఘనిస్తాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. రాజధాని కాబూల్ లోని ప్రభుత్వ కాంప్లెక్స్ లోని మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు మరణించగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. తాలిబాన్ నేతృత్వంలోని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయానికి సమీపంలోని మసీదులో బుధవారం పేలుడు సంభవించినట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
తాజావార్తలు
-
India Renewable Energy Summit 2026: ప్రధాని మోడీ చేతుల మీదుగా.. నేడు ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్ 2026 ప్రారంభం
-
Murusu Cyclone Alert: దూసుకొస్తున్న మురసు తుఫాన్.. నేడు అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
-
EPFO WhatsApp Service: EPFO WhatsApp సేవ ప్రారంభం.. ‘Hi’ పంపితే చాలు, PF బ్యాలెన్స్, పాస్‌బుక్ వివరాలు మీ చేతిలో!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
ట్రెండింగ్
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!