టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో, ‘డీజే టిల్లు’ ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డ ప్రస్తుతం వరుస సక్సెస్‌లతో జోరుమీదున్నాడు. అదే స్పీడ్ తో తాజాగా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి కల్ట్ క్లాసిక్ థ్రిల్లర్‌తో తన సత్తా చాటిన టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ ఆర్ఎస్ జే తో చేతులు కలిపాడు. ఇప్పుడు వీరిద్దరి కలయికలో ఒక ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. తాజాగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ…
Mishan Impossible చిత్రం ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాప్సి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వం వహించారు. ఈ హై-ఆన్ ఎంటర్టైన్మెంట్ మూవీలో హర్ష్ రోషన్, భాను ప్రకాశన్, జయతీర్థ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ నటుడు రిషబ్ శెట్టి అతిధి పాత్రలో నటించారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు. బుధవారం సాయంత్రం 6…
చాలా సంవత్సరాల తర్వాత మిల్కీ బ్యూటీ తాప్సీ పన్ను “మిషన్ ఇంపాజిబుల్” అనే స్ట్రెయిట్ తెలుగు సినిమాలో కనిపించనుంది. సరదాగా సాగే ఈ థ్రిల్లర్‌ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. హర్ష రోషన్, భాను ప్రకాశన్, జయతీర్థ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కన్నడ నటుడు రిషబ్ శెట్టి ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. స్వరూప్ ఆర్ఎస్జే…
బాలీవుడ్ నటి తాప్సీ దాదాపు 3 సంవత్సరాల తర్వాత తన టాలీవుడ్ రీఎంట్రీ చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె ఇటీవల తన తెలుగు చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడించింది. ఈ బ్యూటీ “హసీన్ దిల్ రూబా” చిత్రంతో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి విమర్శలతో పాటు ప్రశంసలు కూడా వచ్చాయి. కాగా కొన్ని రోజుల క్రితం “మిషన్ ఇంపాజిబుల్” అంటూ తన తెలుగు చిత్రం టైటిల్ అనౌన్స్…