Swag : హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా యంగ్ హీరో శ్రీ విష్ణు వరుస పెట్టి సినిమాలు తీస్తున్నారు. తాజాగా ఆయన నటించిన మరో మూవీ స్వాగ్. విలక్షణ నటనతో ఆకట్టుకునే ఈ యంగ్ హీరో ఇప్పుడు మరో కామెడీ మూవీతో ప్రేక్షకులను అలరించారు.
Swag : శ్రీ విష్ణు హీరోగా ఇటీవల కాలంలో వరుస హిట్లను అందుకున్నాడు. తాజాగా రాజరాజ చోర అనే సినిమా చేసిన హాసిత్ గోలి దర్శకత్వంలో స్వాగ్ అచ్చ తెలుగు సినిమా అంటూ మరో సినిమా చేశాడు.
శ్రీవిష్ణు ఎప్పుడూ ప్రత్యేకమైన కంటెంట్‌ని ప్రేక్షకులకు అందించడానికి ప్రయత్నిస్తారు. అతని కొత్త చిత్రం స్వాగ్ ఇప్పుడు థియేటర్లలో విడుదలైంది. సూపర్‌హిట్ రాజా రాజ చోరా తర్వాత శ్రీవిష్ణు , హసిత్ గోలీల కలయికలో ఈ చిత్రం రెండవది. వీరిద్దరి మొదటి చిత్రం వలె కాకుండా, స్వాగ్ విమర్శకుల నుండి తక్కువ-సమాన సమీక్షలను పొందింది. కాన్సెప్ట్ , శ్రీవిష్ణు యొక్క బహుముఖ నటన ప్రశంసించబడినప్పటికీ, సినిమా దాని మెలికలు తిరిగిన స్క్రీన్‌ప్లే కోసం విమర్శించబడింది. ఈ క్రేజీ ఎంటర్‌టైనర్…
Swag : గతేడాది 'సామజవరగమన', 'ఓం భీమ్ బుష్' సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్న హీరో శ్రీవిష్ణు ఈ రోజు 'శ్వాగ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
Sree Vishnu Interview for Swag Movie: శ్రీవిష్ణు హసిత్ గోలి కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం ‘శ్వాగ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్ గా, మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్వాగ్ అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరో శ్రీవిష్ణు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. శ్వాగ్ రాజ్యం గురించి చెప్పండి ?…
టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నారు.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. గతంలో సామజవరగమన సినిమాతో ఫుల్ గా నవ్వించి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. త్వరలో ఓం భీమ్ బుష్ అనే మరో కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాతో రాబోతున్నాడు.. కాగా ఈరోజు పుట్టినరోజు సందర్బంగా కొత్త సినిమా నుంచి అప్డేట్ ను ఇచ్చారు మేకర్స్.. శ్రీవిష్ణుతో గతంలో రాజ రాజ…
Meera Jasmine: మీరాజాస్మిన్.. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మాయి బాగుంది అనే సినిమాతో తెలుగు తెలుగు పరిచయమైన హీరోయిన్ మీరా జాస్మిన్. మలయాళం హీరోయిన్ అయినా నిండైన చీరకట్టుతో తెలుగింటి ఆడపడుచులాగా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ సినిమా తర్వాత ఆమె .. భద్ర, గుడుంబా శంకర్, గోరింటాకు.. ఇలా హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది.