Sree Vishnu : శ్రీ విష్ణు బర్త్ డే సర్ ప్రైజ్ వచ్చేసింది.. నవ్వకుండా ఉండలేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నారు.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. గతంలో సామజవరగమన సినిమాతో ఫుల్ గా నవ్వించి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. త్వరలో ఓం భీమ్ బుష్ అనే మరో కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాతో రాబోతున్నాడు.. కాగా ఈరోజు పుట్టినరోజు సందర్బంగా కొత్త సినిమా నుంచి అప్డేట్ ను ఇచ్చారు మేకర్స్..
శ్రీవిష్ణుతో గతంలో రాజ రాజ చోర సినిమా తీసి హిట్ కొట్టిన దర్శకుడు హసిత్ గోలి ఇప్పుడు ‘స్వాగ్’ అనే కొత్త సినిమాతో రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. అడవిలో జంతువులు అన్ని మాట్లాడుకున్నట్టు, కథలు చెప్పినట్టు వాటికి సునీల్, గంగవ్వ.. వాయిస్ లు పెట్టి నవ్విస్తూ ‘స్వాగ్’ టైటిల్ ని ప్రకటించారు.. టైటిల్ కు తగ్గట్లే సినిమా కూడా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది..
Also Read
ఈ సినిమాని అచ్చ తెలుగు సినిమా అంటూ ప్రమోట్ చేస్తున్నారు. మరి సినిమాలో తెలుగు పదాలు, తెలుగుతనం గురించి ఎక్కువగా చూపిస్తారేమో చూడాలి.. మరో కామెడీ సినిమాతో శ్రీవిష్ణు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించబోతున్నాడు.. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం అందించనున్నారు.. ప్రస్తుతం ఈ సినిమా గ్లింప్స్ వీడియో మాత్రం నెట్టింట ట్రెండ్ అవుతుంది.. ఆ వీడియోను మీరు చూసేయ్యండి..
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!