Home
Sunrisers Hyderabad
Sunrisers Hyderabad News
-
హైదరాబాద్ జట్టులోకి డేల్ స్టెయిన్…
ఐపీఎల్ 2022 లో 10 జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. దాంతో టైటిల్ కోసం పెరిగిన పోటీలో ఎలాగైనా విజయం సాధించాలని అన్ని జట్లు దానికి తగినట్లు వ్యూహ రచన చేస్తున్నాయి. ఇప్పటికే తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను ప్రకటించిన జట్లు.. మెగా వేలంలో కొత్తగా ఎవరిని తీసుకోవాలని అనే ఆలోచనలో ఉన్నాయి. అయితే గత ఐపీఎల్ సీజన్ లో పాయింట్ల పట్టికలో చివరి నుండి మొదటి స్థానంలో నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త… -
సన్ రైజర్స్ బ్యాటింగ్ కోచ్ గా బ్రియాన్ లారా…
ఐపీఎల్ 2016 సీజన్ లో డేవిడ్ వార్నర్ న్యాయకత్వంలో టైటిల్ ను అందుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మళ్ళీ ఇప్పటివరకు దానిని సొంతం చేసుకోలేకపోయింది. ఇక వచ్చే ఏడాది నుండి రెండు కొత్త జట్లు రావడంతో ఈ ఐపీఎల్ 2022 కోసం మెగా వేలం జరగనుంది. దాంతో కేవలం ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే తమ వెంట ఉంచుకున్న సన్ రైజర్స్ కోచింగ్ స్టాఫ్ లో కూడా భారీగా మార్పులు చేసింది. అయితే గత ఏడాది పాయింట్ల… -
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కొత్త బౌలింగ్ కోచ్
ఐపీఎల్ 2021లో దారుణ పరాజయాలను చవిచూసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వచ్చే ఏడాది నిర్వహించే ఐపీఎల్ సీజన్ కోసం టీమ్‌లో పలు మార్పులు చేస్తోంది. దీంతో వచ్చే ఏడాది మెరుగైన ప్రదర్శన చేయాలని ఆ జట్టు భావిస్తోంది. ఇటీవల రిటెన్షన్ ప్రక్రియలో కేవలం ముగ్గురు ఆటగాళ్లనే ఉంచుకుంది. కెప్టెన్ విలియమ్సన్, ఆల్‌రౌండర్ అబ్దుల్ సమద్, బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌లను మాత్రమే సన్‌రైజర్స్ టీమ్ అట్టిపెట్టుకుంది. మిగతా ఆటగాళ్ల కోసం వేలం ప్రక్రియ కోసం వేచి చూస్తోంది. Read Also:… -
ఐపీఎల్ 2022 వేలంలోకి వస్తా : వార్నర్
ఐపీఎల్ 2022 వేలంలోకి వస్తాను అని ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ అన్నాడు. అయితే ఐపీఎల్ 2021 లో మొదట సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న వార్నర్ ఆ తర్వాత కెప్టెన్సీ బాధ్యతల నుండి చివరకు తుది జట్టు నుంచే బయటికి వచ్చేసాడు. అయితే ప్రస్తుతం వార్నర్ ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో తన ఆసీస్ జట్టు తరపున ఆడుతున్నాడు. ఇక నిన్న ఆసీస్ శ్రీలంక పై ఆసీస్ గెలవడంలో ముఖ్య… -
వార్నర్ ను కనీసం అందుకు కూడా పిలువలేదట…
ఈ ఏడాది ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ రేస్ నుండి మొదట తప్పుకున్న జట్టుగా నిలిచింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ 2021 లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్‌లలో హైదరాబాద్.. కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఏకంగా 11 మ్యాచుల్లో ఓడి.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అయితే ఈ సీజన్ సన్‌రైజర్స్ జట్టుకే కాదు, స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు కలిసిరాలేదు. దాంతో కెప్టెన్‌గా అతడిని తప్పించి.. కేన్ విలియమ్సన్‌ను నియమించారు.… -
ఐపీఎల్ 2021 : ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు
IPLలో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. హైదరాబాద్‌పై గెలిచినా… మెరుగైన రన్ రేట్ లేకపోవడంతో… రోహిత్ సేనకు ప్లే ఆఫ్ దారులు మూసుకుపోయాయి. ప్లే ఆఫ్ చేరాలంటే హైదరాబాద్‌పై 171 పరుగుల తేడాతో గెలవాల్సి ఉండటంతో… టాస్ గెలవగానే బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై… ధాటిగా ఆడింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే… సన్‌రైజర్స్‌ను చితగ్గొట్టింది. 20 ఓవర్లలో ఏకంగా 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి…… -
IPL 2021 : సన్‌రైజర్స్ ఖాతాలో మరో ఓటమి
సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. SRH విధించిన 116 పరుగుల టార్గెట్‌ను 19.4 ఓవర్లలో మరో 6 వికెట్లు మిగిలి ఉండగానే ఛేదించింది. ఇక KKR బ్యాట్స్మెన్లలో శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. నితిష్ రానా 25 , దినేశ్ కార్తీక్ 18 పరుగులు చేశాడు. SRH బౌలర్లలో హోల్డర్ 2 వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్, సిద్దార్థ్ కౌల్‌లకు తలో వికెట్ దక్కింది. ఇక అటు నిన్న జరిగిన… -
ఐపీఎల్ 2021 : మొదట బ్యాటింగ్ చేయనున్న హైదరాబాద్
ఈరోజు ఐపీఎల్ 2021 లో రెండో మ్యాచ్ దుబాయ్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ఇప్పటికే ఐపీఎల్ 2021 ప్లే ఆఫ్స్ నుండి తప్పుకున్న హైదరాబాద్ జట్టుకు ఈ మ్యాచ్ లో గెలిచిన ఒదిన పెద్ద తేడా ఉండదు. కానీ ఒకవేళ ఈ మ్యాచ్ లో కేకేఆర్ ఓడిపోతే మాత్రం ప్లే ఆఫ్స్ రేస్ లో ముందునా… -
సన్ రైజర్స్ కు వార్నర్ గుడ్ బై…?
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు 2016 లో ఐపీఎల్ టైటిల్ ను అందించిన కెప్టెన్ డేవిడ్ వార్నర్. అయితే ఈ ఏడాది కరోనా సమయంలో ప్రారంభమైన ఐపీఎల్ 2021 సీజన్ లో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు వార్నర్. దాంతో సీజన్ మధ్యలోనే అతడిని కెప్టెన్ గా తొలగించింది సన్ రైజర్స్ యాజమాన్యం. అయితే నిన్న రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో తుది జట్టులో వార్నర్ లేకపోవడం హైదరాబాద్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. దాంతో వార్నర్ ను ఇంస్టాగ్రామ్… -
రాజస్థాన్ పై సన్‌రైజర్స్ హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ
ఐపీఎల్ సెకండాఫ్‌లో హైదరాబాద్ మొదటి విజయం సాధించింది. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో నెగ్గింది. రాజస్థాన్ విధించిన 165 పరుగుల లక్ష్యాన్ని విలియమ్సన్ సేన 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హైదరాబాద్ జట్టులో జేసన్ రాయ్, కెప్టెన్ విలియమ్సన్ అర్ధసెంచరీలతో చెలరేగారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్ 82 మెరుపు ఇన్నింగ్స్…
తాజావార్తలు
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!