IPL 2021 : సన్‌రైజర్స్ ఖాతాలో మరో ఓటమి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. SRH విధించిన 116 పరుగుల టార్గెట్‌ను 19.4 ఓవర్లలో మరో 6 వికెట్లు మిగిలి ఉండగానే ఛేదించింది. ఇక KKR బ్యాట్స్‌మెన్లలో శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. నితిష్ రానా 25 , దినేశ్ కార్తీక్ 18 పరుగులు చేశాడు. SRH బౌలర్లలో హోల్డర్ 2 వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్, సిద్దార్థ్ కౌల్‌లకు తలో వికెట్ దక్కింది. ఇక అటు నిన్న జరిగిన మొదటి మ్యాచ్ లో ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌కు చేరుకుంది బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్.
పంజాబ్‌పై 6 పరుగులతో విక్టరీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్.. 7 వికెట్ల నష్టానికి 164 రన్స్ చేసింది. దూకుడుగా ఆడిన మాక్స్‌వెల్.. 57 రన్స్ చేశాడు. పడిక్కల్ 40, కోహ్లి 25 పరుగులు చేశారు. ఛేజింగ్‌లో పంజాబ్‌కు శుభారంభాన్ని ఇచ్చారు ఓపెనర్లు KL రాహుల్, మయాంక్ అగర్వాల్. వీరిద్దరూ తొలివికెట్‌కు 91 రన్స్ చేశారు. ఓపెనర్లు అవుటయ్యాక.. మిగిలిన పంజాబ్ బ్యాట్స్‌మెన్ ఫెయిలయ్యారు. దీంతో పంజాబ్ 20 ఓవర్లలో.. 6 వికెట్లు కోల్పోయి 158 రన్స్ మాత్రమే చేయగలిగింది. చాహల్ 3 వికెట్లు పడగొట్టాడు. ఈ విక్టరీతో 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరుకుంది కోహ్లీసేన.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!