మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మోహన్ బాబు తనయుడు విష్ణు మంచు నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో ‘వెన్నెల’ కిశోర్, చమ్మక్ చంద్ర, రఘుబాబు సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. జి. నాగేశ్వరరెడ్డి మూల కథను అందించగా, ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ ఫేమ్ ఈషాన్ సూర్య దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే ను సమకూర్చడంతో పాటు కోన…
మా ప్రెసిడెంట్ అయితే సినిమాలు చేయకూడదని, రాజ్యాంగంలో ఏమైనా ఉందా.. మా ప్రెసిడెంట్ ఏమైనా ఇండియా ప్రెసిడెంట్ పదవినా.. అయినా మా ప్రెసిడెంట్, బిజినెస్‌మేన్ అయినంత మాత్రాన సినిమాలు చేయకూడదా.. అసలు మంచు విష్ణు సినిమాలు చేయాలా.. వద్దా అనేది.. ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అందుకే విష్ణు ఇలాంటి విషయాల్లో క్లారిటీ ఇస్తూ.. తన కొత్త సినిమ టైటిల్ అనౌన్స్ చేశాడు. అది కూడా పాకిస్తాన్ పేరు తరహాలో ఉండడంతో.. ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇంతకీ ఏంటా…
విష్ణు మంచు తాజా చిత్రం టైటిల్ వచ్చేసింది. ఈ టైటిల్ ప్రకటించేందుకు కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు. దీని కోసం రచయిత కోన వెంకట్, కెమెరామేన్ ఛోటా కె నాయుడు, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ తో భేటీ వేశాడు విష్ణు. ఈ భేటీలోనే టైటిల్ ఏమిటని కోనను విష్ణు అడగ్గా, ‘జిన్నా’ అని చెబుతాడు కోనవెంకట్. అయితే ఇది ‘గాలి నాగేశ్వరరావు’కు సంక్షిప్త రూపమంటూ దానికి తగ్గట్టుగా టైటిల్ అనేశాడు కోన. ‘జిన్నా’ అనగానే పాకిస్తాన్…
మంచు విష్ణు హీరోగా సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం గాలి నాగేశ్వరరావు. ఈషాన్ దర్శకత్వంలో తెరక్కుతున్నఈ సినిమాకు కోన వెంకట్ కథను అందివ్వడంతో పాటు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సెట్ లో సన్నీ లియోన్ భోరుభోరున ఏడుస్తోంది.. అందుకు సంబంధించిన విడో నెట్టింట వైరల్ గా మారింది. అసలు ఎందుకు సన్నీ ఏడ్చింది.. అంటే ఈరోజు సోమవారం కావడంతో.. మళ్లీ సెట్ లోకి అడుగుపెట్టి…
మంచు విష్ణు హీరోగా ఈషాన్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం విదితమే. ఈ చిత్రంలో విష్ణు సరసన హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ నటిస్తున్నారు. విష్ణు ఈ సినిమా లో గాలి నాగేశ్వరరావు అనే విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. దీంతో సినిమా పేరు కూడా గాలి నాగేశ్వరరావు అనే పెట్టనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. షూటింగ్ లో విష్ణు, సన్నీ, పాయల్ ఫుల్ గా…
శృంగార తారగా కోట్లాది మంది మదిని దోచిన సన్నీ లియోన్ వెండితెరపైనా తనదైన బాణీ పలికించింది. నీలి చిత్రాలతో కుర్రకారును కిర్రెక్కించిన సన్నీ లియోన్, సినిమాల్లోనూ తన అందచందాలతో ఆకట్టుకుంది. ఈ నీలి సుందరి చిత్రసీమలో అడుగుపెడుతున్న సమయంలో పలు విమర్శలు వినిపించాయి. అన్నిటినీ చిరునవ్వుతో పక్కకు నెట్టి, బిగ్ స్క్రీన్ పైనా, తన అందంతో హిందోళం పాడించింది సన్నీ లియోన్. ఈ నాటికీ ఎంతోమంది రసికాగ్రేసరుల శృంగార రసాధిదేవతగా జేజేలు అందుకుంటూనే ఉంది సన్నీ లియోన్.…
మంచు హీరో విష్ణు ప్రస్తుతం ‘గాలి నాగేశ్వరరావు’ చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. ఈషాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ కథను అందించడంతో పాటు సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో విష్ణు సరసన హాట్ బీయూటీస్ సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకొంటుంది. ఇక షూటింగ్ మాట అలా ఉంచి ఇద్దరు హీరోయిన్స్ తో మంచు విష్ణు చేస్తున్న ఫన్…