టాలీవుడ్ సీనియర్ హీరోలలో జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్న హీరో ఎవరైన ఉన్నారంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే. ఒక వైపు సినిమాలు మరోవైపు టాక్ షోస్ మరోవైపు పొలిటిక్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఏడాదికి ఒక సినిమా చేస్తూ వరుస హిట్స్ కొడుతున్నాడు బాలయ్య. ఈ ఏడాది ఆరంభంలో డాకు మహారాజ్ తో హిట్ అందుకున్న బాలయ్య డబుల్ హ్యాట్రిక్ హిట్స్ డబుల్ హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం అఖండ సీక్వెల్ గా వస్తున్న అఖండ…
ఎలాంటి పాత్రలో అయినా తనదైన ట్యాలెంట్‌తో అదరగోడుతుంది టాలీవుడ్ హీరోయిన్ రెజీనా. తెలుగులో యంగ్ హీరోలతో జోడీ కట్టి మెప్పించిన ఈ అమ్మడు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో నటిగా మంచి మార్కులు కొట్టేస్తోంది. బ్యాక్ టూ బ్యాక్ వరుస సినిమాలతో అలరిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న రెజీనా తాజాగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ‘జాట్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సన్నీడియోల్ కథానాయకుడిగా టాలీవుడ్ డైరెక్టర్ మలినేని గోపీచంద్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల…
ఐపీఎల్ ఎఫెక్టో, మరో ఇతర కారణాలో తెలియదు కానీ బాలీవుడ్ సినిమాలు కొన్ని వాయిదా పడ్డాయి. అక్షయ్ కుమార్ జాలీ ఎల్ఎల్బీ, వరుణ్ ధావన్- జాన్వీ కపూర్ పిక్చర్ సన్నీ సంస్కారీకి తులసి కుమారీ పోస్ట్ పోన్ అయ్యాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి చేరిపోయింది భూల్ చుక్ మాఫ్. రాజ్ కుమార్ రావ్, వామికా గబ్బీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న కామెడీ ఎంటర్ టైనర్‌ను సెన్సేషనల్ నిర్మాత సంస్థ మెడాక్ ఫిల్మ్స్ తెరకెక్కిస్తోంది. రాజ్ కుమార్ రావ్,…
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అప్ కమింగ్ మూవీ సికందర్ మార్చి 30న రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈద్ సల్లూభాయ్‌కు సెంటిమెంట్ కావడంతో ఐపీఎల్ ఫీవర్ స్టార్టైనా సరే ఏ మాత్రం తగ్గేదెలే అంటూ పండుగ నాడు సినిమాను తెస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. మరోసారి మురగదాస్ తన మార్క్ చూపించినట్లే కనిపిస్తుంది. మార్చి 30న సల్మాన్ ఖాన్ బాక్సాఫీస్ పై దండయాత్ర షురూ చేస్తున్నాడు. Also Read : Kollywood :…
బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ గద్దర్ -2 తో తన సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసాడు. ఓ మోస్తరు అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా హిట్ తో సన్నీ డియోల్ గోల్డెన్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిందనే చెప్పాలి. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గద్దర్ -2 సూపర్ హిట్ టాక్ తో పాటు దాదాపు రూ. 700 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ గా…
బాలీవుడ్ స్టార్ హీరో సన్నీడియోల్ మన తెలుగు దర్శకుడు గోపీంచద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘జాత్’. అనే టైటిల్‌ను నిర్ణయించారు. మైత్రీ మూవీ మేకర్స్ అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు నిర్మిస్తున్న ఈ మూవీకి నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, టీజీ విశ్వప్రసాద్ నిర్మాతలుగా వ్యావహరిస్తున్నారు. రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామి ఖేర్, రెజీనా కసాండ్రా కీలక పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. Also Read: Kethika : సమంత,…
సౌత్ దర్శకులపై నార్త్ హీరోస్ మనసు పారేసుకుంటున్నారు. ఇక్కడ స్టోరీలకు, ఇక్కడ టేకింగ్ అండ్ మేకింగ్ స్టైల్ కు ఆడియన్స్ ఫిదా కావడంతో సౌత్ దర్శకులకు ముఖ్యంగా టాలీవుడ్ డైరెక్టర్లకు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. ఇప్పుడు మరో టీటౌన్ స్టార్ ఫిల్మ్ మేకర్.. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అతడే గోపీచంద్ మలినేని. ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలవుతాయి. ఈ సామెత బాలీవుడ్- టాలీవుడ్ కు సరిగ్గా సరిపోతుంది. తెలుగు చిత్ర పరిశ్రమను చిన్న చూపుగా చూసిన…
బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ సెకండ్ ఇన్నింగ్స్ గోల్డెన్ ఇన్నింగ్స్ అనే చెప్పాలి. ఒకప్పటి తన సూపర్ హిట్ సినిమా గద్దర్ కు సీక్వెల్ గా గద్దర్ – 2 తో రీ ఎంట్రీ లో సన్ని డియోల్ అదరగొట్టాడు. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గద్దర్ -2 సూపర్ హిట్ టాక్ తో పాటు బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సాధించింది. ఆ సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేసేందుకు టాలీవుడ్ దర్శకుడు గోపించంద్ మలినేని దర్శకత్వంలో…
చాల కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సన్నీ డియోల్ ఒకప్పటి తన సూపర్ హిట్ సినిమా గద్దర్ కు సీక్వెల్ గా గద్దర్ – 2 తో రీ ఎంట్రీ ఇచ్చాడు. రీఎంట్రీ లో సన్ని డియోల్ అదరగొట్టాడు. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గద్దర్ -2 సూపర్ హిట్ టాక్ తో పాటు బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సాధించింది. ఆ ఉత్సహంతో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సన్నీ డియోల్. అందులో భాగంగా టాలీవుడ్ దర్శకుడు…
SDGM Movie started: ప్రముఖ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఇదివరకే ఓ బిగ్ అనౌన్స్మెంట్ చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ తో కలిసి తాజాగా ఆయన సినిమాను మొదలుపెట్టాడు. భారతదేశం లోనే బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా సినిమాను తెరకెక్కించబోతున్నట్లు గోపీచంద్ తెలిపారు. మైత్రి మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. రెండు బడా కంపెనీలు ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపించడంతో ప్రస్తుతం…