Home
Sunny Deol
Sunny Deol News
-
Sunny Deol: ‘జాట్’ మూవీ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్
బాలీవుడ్ స్టార్ హీరో సన్నీడియోల్ మన తెలుగు దర్శకుడు గోపీంచద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘జాత్’. అనే టైటిల్ను నిర్ణయించారు. మైత్రీ మూవీ మేకర్స్ అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు నిర్మిస్తున్న ఈ మూవీకి నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, టీజీ విశ్వప్రసాద్ నిర్మాతలుగా వ్యావహరిస్తున్నారు. రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామి ఖేర్, రెజీనా కసాండ్రా కీలక పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. Also Read: Kethika : సమంత,… -
Gopi Chand : గోపీచంద్ కు బాలీవుడ్ లో గ్రాండ్ వెల్కమ్ దక్కుతుందా..?
సౌత్ దర్శకులపై నార్త్ హీరోస్ మనసు పారేసుకుంటున్నారు. ఇక్కడ స్టోరీలకు, ఇక్కడ టేకింగ్ అండ్ మేకింగ్ స్టైల్ కు ఆడియన్స్ ఫిదా కావడంతో సౌత్ దర్శకులకు ముఖ్యంగా టాలీవుడ్ డైరెక్టర్లకు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. ఇప్పుడు మరో టీటౌన్ స్టార్ ఫిల్మ్ మేకర్.. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అతడే గోపీచంద్ మలినేని. ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలవుతాయి. ఈ సామెత బాలీవుడ్- టాలీవుడ్ కు సరిగ్గా సరిపోతుంది. తెలుగు చిత్ర పరిశ్రమను చిన్న చూపుగా చూసిన… -
Gopichandh Malineni : సన్నీ డియోల్ ‘JAAT’ రిలీజ్ డేట్ వచ్చేసింది
బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ సెకండ్ ఇన్నింగ్స్ గోల్డెన్ ఇన్నింగ్స్ అనే చెప్పాలి. ఒకప్పటి తన సూపర్ హిట్ సినిమా గద్దర్ కు సీక్వెల్ గా గద్దర్ – 2 తో రీ ఎంట్రీ లో సన్ని డియోల్ అదరగొట్టాడు. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గద్దర్ -2 సూపర్ హిట్ టాక్ తో పాటు బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సాధించింది. ఆ సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేసేందుకు టాలీవుడ్ దర్శకుడు గోపించంద్ మలినేని దర్శకత్వంలో… -
SDGM : సన్నీడియోల్ – గోపిచంద్ మలినేని టైటిల్ ఇదే..
చాల కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సన్నీ డియోల్ ఒకప్పటి తన సూపర్ హిట్ సినిమా గద్దర్ కు సీక్వెల్ గా గద్దర్ – 2 తో రీ ఎంట్రీ ఇచ్చాడు. రీఎంట్రీ లో సన్ని డియోల్ అదరగొట్టాడు. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గద్దర్ -2 సూపర్ హిట్ టాక్ తో పాటు బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సాధించింది. ఆ ఉత్సహంతో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సన్నీ డియోల్. అందులో భాగంగా టాలీవుడ్ దర్శకుడు… -
SDGM: బాలీవుడ్ స్టార్ తో షూటింగ్ మొదలుపెట్టిన డైరెక్టర్ గోపీచంద్..
SDGM Movie started: ప్రముఖ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఇదివరకే ఓ బిగ్ అనౌన్స్మెంట్ చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ తో కలిసి తాజాగా ఆయన సినిమాను మొదలుపెట్టాడు. భారతదేశం లోనే బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా సినిమాను తెరకెక్కించబోతున్నట్లు గోపీచంద్ తెలిపారు. మైత్రి మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. రెండు బడా కంపెనీలు ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపించడంతో ప్రస్తుతం… -
SDGM: బాలీవుడ్ హీరోతో గోపీచంద్ మలినేని సినిమా.. జూన్ 22 నుంచి షూటింగ్!
Sunny Deol, Gopichand Malineni’s New Movie SDGM Starts: టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో వస్తున్న పాన్ ఇండియా సినిమాను ఈరోజు అధికారికంగా ప్రకటించారు. తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థలుగా ఉన్న మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి ఈ చిత్రంను నిర్మిస్తున్నాయి. గురువారం హైదరాబాద్లో కోర్ టీమ్, ప్రత్యేక అతిథులతో ఈ సినిమా (SDGM) లాంఛనంగా ప్రారంభమైంది. జూన్ 22 నుంచి… -
Gadar 2: టెలివిజన్ ప్రీమియర్ కు రెడీ అవుతున్న బ్లాక్ బస్టర్ మూవీ..
Gadar 2: బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ సన్నీ డియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ ప్రధాన పాత్రలుగా అనిల్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గదర్ 2. 2001లో వచ్చిన బ్లాక్ బస్టర్ గదర్: ఏక్ ప్రేమ్ కథ కు సీక్వెల్గా ఈ సినిమా తెరకెక్కింది. -
Gadar 2 : ఓటీటీ లోకి రాబోతున్న “గదర్ 2” తెలుగు వెర్షన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
ఈ సంవత్సరం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సినిమా ల్లో గదర్ 2 ఒకటి.ఈ సినిమా లో సన్నీ డియోల్, అమీషా పటేల్ జంట గా నటించారు. ఈ సినిమా ఈ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి లో కలెక్షన్లు సాధించింది.విమర్శకుల ప్రశంసలు అందుకుంది. షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ ల తర్వాత ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టిన సినిమా గా గదర్ 2 నిలిచింది.. ఇండిపెండెన్స్ డే కానుక గా ఆగస్టు 11న… -
Gadar 2: ఓటిటీలో గదర్.. ఎప్పటినుంచి అంటే.. ?
Gadar 2: బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్న విషయం తెల్సిందే. కథ కథనాలు బావున్నా.. ఎందుకో ప్రేక్షకులను అలరించలేకపోతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఆగస్టు లో రిలీజ్ అయ్యింది గదర్. -
Sunny Deol Juhu Bungalow: సన్నీ డియోల్ బంగ్లా వేలం ఉపసంహరించుకున్న బ్యాంక్
Sunny Deol Juhu Bungalow: బ్యాంక్ ఆఫ్ బరోడా సన్నీ డియోల్ బంగ్లాను వేలం వేయడం నిలిపివేసింది. జారీ చేసిన బ్యాంకు నోటీసును ఉపసంహరించుకుంది. ముంబైలోని నటుడు, బీజేపీ ఎంపీ సన్నీడియోల్కు చెందిన జుహు బంగ్లా వేలం నోటీసును ఉపసంహరించుకున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకు ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..