Regina : ఆయనను చూస్తేనే భయమేసేది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎలాంటి పాత్రలో అయినా తనదైన ట్యాలెంట్‌తో అదరగోడుతుంది టాలీవుడ్ హీరోయిన్ రెజీనా. తెలుగులో యంగ్ హీరోలతో జోడీ కట్టి మెప్పించిన ఈ అమ్మడు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో నటిగా మంచి మార్కులు కొట్టేస్తోంది. బ్యాక్ టూ బ్యాక్ వరుస సినిమాలతో అలరిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న రెజీనా తాజాగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ‘జాట్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సన్నీడియోల్ కథానాయకుడిగా టాలీవుడ్ డైరెక్టర్ మలినేని గోపీచంద్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల కానుంది. అయితే ఇటీవల ముంబయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గోన్న రెజీనా ఈ చిత్రంలో ఇందులోని తన పాత్ర గురించి, ‘జాట్’ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.
Also Read:Jatadhara : ‘జటాధర’ షూటింగ్‌పై సోనాక్షి అప్డేట్
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
‘ ‘జాట్’లో నా పాత్ర పేరు భారతి. నా కెరీర్‌లోనే మొదటి సారి ఇలాంటి పాత్రను పోషించాను. తెరపై నన్ను చూసి మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇదొక విభిన్నమైన కథ. ఒక్క రాత్రిలో జరిగే పెను విస్ఫోటనం అని చెప్పవచ్చు. సన్నీడియోల్ నట విశ్వరూపం చూస్తారు. లొకేషన్‌లో ఆయన పెర్‌ఫార్మెన్స్ చూసి నిజంగా భయమేసింది. ఇక మరి ఆడియన్స్ ఎలా ఫీలవుతారో చూడాలి. దేవుడు దిగి వస్తే.. అన్నట్టుగా ఉంటుంది ఆయన పాత్ర. ఇంతకంటే ఈ సినిమా గురించి చెప్పకూడదు. డైరెక్టర్ మలినేని గోపీచంద్‌కి బాలీవుడ్‌లో పెద్ద బ్రేక్ ఈ సినిమా. నా కెరీర్ కి కూడా ఈ మూవీ మంచి ప్లెస్ అవుతుందరి కోరుకుంటున్నా. మీకు కచ్చితంగా నచ్చుతుంది’ అని చెప్పింది రెజీనా.
తాజావార్తలు
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?