Dashamakan : వైవిధ్యమైన సినిమాలో ఆకట్టుకుంటోన్న యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ కథానాయకుడుగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘దాషమకాన్’. ఐడీఏఏ ప్రొడక్షన్స్, థింక్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను వినీత్ వరప్రసాద్ స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రాబోతున్న ఈ సినిమా టైటిల్ ప్రోమోను మేకర్స్ శనివార విడుదల చేశారు. టైటిల్ ప్రోమోను గమనిస్తే.. ఊర్లో పేరు మోసిన రౌడీకి చెందిన కిరాయి మనుషులు హీరోని వెతుక్కుంటూ..ఎలాగైనా చంపాలని ఆయుధాలతో…
TRIVIKRAM : ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అటు కమెడియన్ గా, నటుడిగా సునీల్ కూడా ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఇద్దరూ లైఫ్ లో సూపర్ సక్సెస్ అయ్యారు. ప్రాణ స్నేహితులు అయిన వీరిద్దరూ.. ఒకప్పుడు పంజాగుట్టలో చిన్న రూమ్ లో ఎన్నో కష్టాలు పడుతూ అవకాశాల కోసం వెతుక్కున్నారు. ఒక్కోసారి వీరి దగ్గర తినడానికి కూడా డబ్బులు ఉండేవి కావు. ఈ విషయాన్ని వారే చాలా సార్లు…
‘గోలీసోడా’, ‘గోలీసోడా-2’ వంటి చిత్రాలతో దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ మిల్టన్, ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘గోలీసోడా’ ఫ్రాంచైజీలోని ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ, తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న ఈ ద్విభాషా చిత్రానికి ‘గాడ్స్ అండ్ సోల్జర్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా మేకర్స్ ఈ టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ తెలుగు…
Marko Producer : మార్కో సినిమాతో భారీ హిట్ అందుకున్న నిర్మాణ సంస్థ క్యూబ్స్. ఈ ప్రొడక్షన్ సంస్థ ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్ ను లాంచ్ చేసింది. ఆంటోనీ వర్గీస్ హీరోగా వస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలను నేడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాహుబలితో ఫేమస్ అయిన చిరక్కల్ కలీదాసన్ ఏనుగు మెరిసింది. ఈవెంట్ కు యాంటోని వర్గీస్, కబీర్ దూహన్ సింగ్, రాజిషా విజయన్, హనన్ షా, జగదీష్, సిద్దిక్, పార్త్ తివారీ…
దేశంలో రోజురోజుకు మహిళల అకృత్యాలు పెరిగిపోతున్నాయి. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న వాళ్లనే కాటికి పంపేస్తున్నారు. మొన్నటికి మొన్న మీరట్‌లో భర్తను చంపి డ్రమ్ములో సిమెంట్‌తో కప్పేసింది ఓ ఇల్లాలు.
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సెకండ్ పార్ట్ ఖాతాలో మరో రికార్డు నమోదయింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పుష్ప మొదటి భాగంతో పాటు రెండో భాగం రూపొందించిన సంగతి తెలిసిందే. మొదటి భాగమే అనేక రికార్డులు కొల్లగొట్టగా సెకండ్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత మరెన్నో రికార్డులు బద్దలు కొట్టి టాలీవుడ్ లో సైతం ఎన్నో రికార్డులు సృష్టించింది. Also Read:Kannappa : కన్నప్పకు సెన్సార్ అభ్యంతరాలు..? అయితే ఇప్పుడు మరో రికార్డ్…
హర్యానాలో హత్యకు గురైన మోడల్ శీతల్ చౌదరి మిస్టరీ వీడింది. పోలీసులు మర్డర్ కేసును కొలిక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రియుడు సునీల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలుగు ప్రేక్షకులకు సునీల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేెదు. కమెడియన్‌గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ దాదాపు 200లకు పైగా సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. మొదటగా డ్యాన్సర్ కావాలని అనుకున్న ఆయన కమెడియన్‌గా సూపర్ సక్సెస్ అయ్యాడు. చాలా సినిమాలు సునీల్ కామెడీ వల్లే ఆడాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఇక కమెడియన్,హీరో.. పాత్రలో అలరించిన సునీల్ ‘పుష్ప’ సినిమాతో విలన్‌గా నటించి షాక్ ఇచ్చాడు. ఈ మూవీ ఆయన కెరీర్‌ని మలుపు తిప్పింది.. దీంతో…
తెరపై స్కోప్ తక్కువున్నప్పటికి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంటారు కమెడియన్స్. వీరి కామెడీ పటాసుల్లా పేలి సినిమా సక్సెస్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా అని సినిమా మొత్తం మేమే ఉంటాం అంటే ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తుంది. కమెడియన్లు హీరోలుగా ఛేంజ్ అవుతుంటే. బ్రహ్మానందం నుండి సంతానం వరకు ఇదే జరిగింది.. జరుగుతోంది. బ్రహ్మీ జోకులను థియేటర్లలో ఎంజాయ్ చేసిన ప్రేక్షకుడు హీరోగా మారితే జీర్ణించుకోలేకపోతున్నాడు. సునీల్ కూడా జక్కన్న వల్ల లీడింగ్ యాక్టర్ గా మారి…
Sunil : యాక్టర్ గా సునీల్ ఇప్పుడు ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ దూసుకుపోతున్నాడు. మళ్లీ కమెడియన్ గా కూడా సినిమాలు చేయడంతో కెరీర్ దూసుకుపోతోంది. పుష్ప సినిమాతో విలన్ గా ప్రూవ్ చేసుకున్నాడు. దాని తర్వాత కూడా చాలా సినిమాల్లో విలన్ పాత్రలు చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఆయన మెయిన్ లీడ్ రోల్ కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్స్ చేశారు. మరీ ముఖ్యంగా…