కృష్ణచైతన్య దర్శకత్వంలో అవనింద్ర కుమార్ నిర్మించిన 'కథ వెనుక కథ' టీజర్ ను ప్రముఖ దర్శకుడు మలినేని గోపీచంద్ విడుదల చేశారు. సీరియల్ కిల్లర్ కు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ థీమ్ తో ఈ చిత్రం రూపుదిద్దుకుంది.
Sunil: కమెడియన్ గా టాలీవుడ్ లో తనకంటూ ఒక చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్నాడు సునీల్.. ఆ తరువాత హీరోగా మారి చేతులు కాల్చుకున్నా త్వరగానే తేరుకున్నాడు.
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన పొలిటికల్ హారర్ థ్రిల్లర్ మూవీ 'ఎస్ -5' ఈ నెల 30వ తేదీ జనం ముందుకు రాబోతోంది. కొరియోగ్రాఫర్ సన్నీ కొమలపాటి దర్శకత్వంలో గౌతమ్ కొండేపూడి ఈ సినిమా నిర్మించారు.
Sunil movies back to back: ప్రముఖ దర్శకుడు వి. వి. వినాయక్ శిష్యుడు విశ్వ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన సినిమా 'గీత'. గ్రాండ్ మూవీస్ పతాకంపై ఆర్. రాచయ్య నిర్మించిన ఈ చిత్రంలో 'గీత'గా టైటిల్ రోల్ ప్లే చేసింది ప్రముఖ కథానాయిక హెబ్బా పటేల్.