Marko Producer : మార్కో నిర్మాత సెకండ్ మూవీ.. ఇంకా అరాచకం
- మార్కోతో భారీ క్రేజ్
- భారీ బడ్జెట్ తో రెండో ప్రాజెక్ట్
- కీలక నటీనటులు హాజరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Marko Producer : మార్కో సినిమాతో భారీ హిట్ అందుకున్న నిర్మాణ సంస్థ క్యూబ్స్. ఈ ప్రొడక్షన్ సంస్థ ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్ ను లాంచ్ చేసింది. ఆంటోనీ వర్గీస్ హీరోగా వస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలను నేడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాహుబలితో ఫేమస్ అయిన చిరక్కల్ కలీదాసన్ ఏనుగు మెరిసింది. ఈవెంట్ కు యాంటోని వర్గీస్, కబీర్ దూహన్ సింగ్, రాజిషా విజయన్, హనన్ షా, జగదీష్, సిద్దిక్, పార్త్ తివారీ లాంటి స్టార్‌లు హాజరు కావడం మరింత జోష్ నింపింది. ఈ సినిమాను దాదాపు రూ.45 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. పాల్ జార్జ్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు.
Read Also : Agent : మూవీ ప్లాప్.. రూపాయి తీసుకోని హీరో.. ఎవరంటే..?
Also Read
- Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
- Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
- Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
- Mythri Ravi: "రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు"
కాంతార, మహారాజా మూవీలతో ఆకట్టుకున్న కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్‌గా రాజిషా విజయన్ నటిస్తోంది. టాలీవుడ్ నటుడు సునీల్, కబీర్ దూహన్ సింగ్, వ్లాగర్-సింగర్ హనన్ షా, ర్యాపర్ బేబీ జీన్, తెలుగు నటుడు రాజ్ తిరందాసు, అలాగే సీనియర్ నటులు జగదీష్, సిద్దిక్ లు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను యాక్షన్, ఎంటర్ టైన్ మెంట్ జోనర్ లో తీసుకొస్తున్నారు. బాహుబలి, జవాన్ సినిమాలకు పనిచేసిన ఫైట్ మాస్టర్ కేచా ఖాంఫక్డీ ఈ మూవీకి స్టంట్ మాస్టర్ గా పనిచేస్తున్నారు. ఇలా అన్ని విధాలుగా భారీ తారాగణంతో రంగంలోకి దిగుతున్న సినిమాపై అప్పుడే అంచనాలు పెరుగుతున్నాయి. ఈ మూవీ మార్కోను మించి యాక్షన్ ను పంచుతుందని టీమ్ చెబుతోంది.
Read Also : Sandeep Vanga : సందీప్ వంగాతో నాగ్ అశ్విన్ కు చిక్కులు.. ప్రభాస్ ఇప్పుడెలా..?
తాజావార్తలు
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!