టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – తమిళ దర్శకుడు అట్లీ కలిసి ఓ భారీ సినిమా కోసం ప్లాన్ చేస్తున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి ఎన్నో ఊహాగానాలు వస్తున్నప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి సన్ నెట్వర్క్ తప్పుకుందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దిల్ రాజు దాన్ని టేకప్ చేయడానికి ప్రయత్నించినట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ…
తేజ సజ్జ, ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా రూపొందిన సినిమా ‘ఇష్క్’. అయితే, గత నెలలో విడుదల కావాల్సిన ఈ లవ్ స్టోరీ కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడుతూ వస్తోంది.ఇక ఈ మధ్య ‘ఇష్క్’ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ గురించి కొన్ని రూమర్స్ కూడా వినపడుతున్నాయి.మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై రూపొందిన ‘ఇష్క్’ శాటిలైట్ హక్కులు సన్ నెట్ వర్క్ సంస్థ పొందిన విషయం తెలిసిందే. అయితే, ఫ్యాన్సీ రేట్…