Pushpa – 2 : నేపాల్ లో కూడా జెండా ఎగరేసిన పుష్పరాజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీరు నమ్మరు మల్లు అర్జున్ కాబట్టి మళయాళంలో ఆడుద్దేమో, ఇది నా తెలుగు సినిమా, నేను తెలుగు కోసం తనకి లుంగీ కట్టించాను, అన్నీ చేయించాను, తెలుగు సినిమా ఆడుద్ది అని అనుకున్నాను. కానీ నేపాల్ కాపీ వెళ్లిపోవాలి, నేపాల్ కాపీ వెళ్లి పోవాలని అందరూ కంగారు పడుతున్నారు. అరె నేపాల్ కాపీ ఏంట్రా, ఎందుకెళ్తదిరా? అసలు యూపీ, బీహార్, అస్సాం ఏంట్రా? అంటూ తనలో తాను నవ్వుకున్నానని, వేరే భాషల్లో పుష్ప2 ఆడుతుందనే నమ్మకం తనకు లేదని, అల్లు అర్జున్‌ని తక్కువ అంచనా వేశానని, కానీ కట్ చేస్తే.. పార్ట్ 1 ఫిగర్స్ అదిరిపోయాయని ఫస్ట్ పార్ట్ సక్సెస్ మీట్‌లో చెప్పుకొచ్చాడు సుకుమార్.
Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
ఇక ఆ తర్వాత పెరిగిన అంచనాలకు మించి పుష్ప 2 చేసి రూ. 1700 కోట్లతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక నేపాల్‌లో అయితే పుష్పరాజ్ దుమ్ముదులిపేస్తున్నాడు. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్ అంటూ నేపాల్‌లోను ఓ రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు పుష్పరాజ్. 20 రోజుల్లోనే నేపాల్‌లో రూ. 24.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది పుష్ప – 2. దీంతో నేపాల్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన తొలి విదేశీ చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా నేపాల్ బాక్సాఫీస్ వద్ద ఆల్‌టైమ్ రికార్డ్ వసూళ్లు సాధించిన చిత్రాల్లో టాప్-3లో చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని పుష్ప టీమ్ అధికారికంగా వెల్లడించింది. విదేశాల్లో పుష్పగాడి క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా నేపాల్ బాక్సాఫీస్ దగ్గర పుష్ప – 2 ఈ రేంజ్ హిట్ అవుతుందని సుకుమార్ ముందుగా అస్సలు ఊహించలేదనే చెప్పాలి. మరి లాంగ్ రన్‌లో పుష్ప2 ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!