Home
Sukumar
Sukumar News
-
“పుష్ప” మేకర్స్ కాస్ట్లీ మిస్టేక్… మూల్యం తప్పదు మరి !
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తాజా చిత్రం “పుష్ప”తో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు. సుకుమార్ దర్శకుడు కాగా, రష్మిక మందన్న కథానాయిక. షూటింగ్ ప్రారంభం కాకముందే మేకర్స్ హిందీ హక్కులను అమ్మేశారు. గోల్డ్ మైన్స్ టెలిఫిల్మ్స్ రెండేళ్ల క్రితం భారీ ధరకు హక్కులను సొంతం చేసుకుంది. షూటింగ్ ప్రారంభమైన వెంటనే సుకుమార్, అల్లు అర్జున్ ‘పుష్ప’ హిందీ థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేశారు. అల్లు అర్జున్ ప్లాన్లను మార్చిన తర్వాత పుష్ప నిర్మాతలు ఇంతకుముందు చేసుకున్న… -
రచ్చ రేపుతోన్న ‘పుష్ప’ ట్రైలర్ టీజ్.. అస్సలు తగ్గేదేలే
కరోనా సెకండ్ వేవ్ తరువాత చిత్ర పరిశ్రమ ఇప్పుడిప్పుడే పుంజుకొంటుంది.. నిన్న విడుదలైన ‘అఖండ’ చిత్రం థియేటర్లో రిలీజ్ అయ్యి అఖండ విజయాన్ని నమోదు చేసుకొని రికార్డుల కలెక్షన్లు సృష్టిస్తోంది. ఇక డిసెంబర్ చిత్రాలకు శుభారంభం అయినట్లే.. ఈ సినిమా తరువాత అందరి చూపు అల్లు అర్జున్ ‘పుష్ప’ పైనే ఉంది. డిసెంబర్ 17 న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేసింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన… -
ఊ అంటావా.. ఊహూ అంటావా’.. ‘పుష్ప’ లో హీట్ పెంచే సమంత ఐటమ్
సుకుమార్, దేవిశ్రీ కాంబినేషన్ అనగానే మ్యూజికల్ హిట్స్ తో పాటు వారి కలయికలో వచ్చిన పలు సూపర్ హిట్ ఐటమ్ సాంగ్స్ గుర్తుకు వస్తాయి. ‘అ అంటే అమలాపురం… రింగ రింగా… డియ్యాలో డియ్యాలో…. జిల్ జిల్ జిగేలు రాణి’ వంటికి మచ్చుకు కొన్ని. ఇక వారికి అల్లు అర్జున్ లాంటి స్టార్ తోడైతే ఆగ్నికి ఆజ్యం పోసినట్లే. తాజాగా వీరి ముగ్గురి కలయికలో వస్తున్న ‘పుష్ప’ సినిమా సూపర్ ఐటమ్ ని ప్లాన్ చేశారు. దీనికోసం… -
అల్లు అర్జున్ కు సర్ప్రైజ్… స్టార్ హీరోయిన్ స్పెషల్ గిఫ్ట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఓ స్టార్ హీరోయిన్ సర్ప్రైజ్ గిఫ్ట్ పంపింది. ఈ విషయాన్నీ బన్నీ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం విశేషం. ప్రస్తుతం అల్లు అర్జున్ తన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప: ది రైజ్’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు బన్నీకి సర్ప్రైజ్ గిఫ్ట్ పంపిన స్టార్ హీరోయిన్ కూడా… -
తగ్గేదే లే… అనుకున్న టైమ్ కే ‘పుష్ప’ హిందీ వెర్షన్ రిలీజ్
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మొదటి పాన్ ఇండియా చిత్రం “పుష్ప”తో డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే రీసెంట్ గా ఈ చిత్రం హిందీ వెర్షన్ సమస్యల కారణంగా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని పుకార్లు వచ్చాయి. డబ్బింగ్ రైట్స్ సమస్య కారణంగా డిసెంబర్ 17న ‘పుష్ప’ ప్రేక్షకుల ముందుకు రాకపోవచ్చు అని అన్నారు. అయితే ఇప్పుడు మేకర్స్ ఈ రూమర్స్ కు కొత్త పోస్టర్ ద్వారా సినిమా హిందీ… -
సామ్ “పుష్ప” స్పెషల్ సాంగ్ ఎప్పుడు? ఎక్కడ ?
సౌత్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సమంత తన కెరీర్లో తొలిసారిగా ఓ స్పెషల్ సాంగ్‌లో రెచ్చిపోనుంది. ‘పుష్ప’ స్పెషల్ సాంగ్‌లో అల్లు అర్జున్‌తో పాటు సామ్ బోల్డ్ లుక్ లో చిందేయనుంది. సుకుమార్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కు కూడా ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆ సాంగ్ లో చేసేవారి క్రేజ్ మరింత పెరుగుతుంది… -
“పుష్ప” ట్రైలర్ అప్డేట్… వైల్డెస్ట్ మాస్ ఫెస్టివల్ ఎప్పుడంటే ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప: ది రైజ్” ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో చిత్తూరు జిల్లాలో సాగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియా ఆధారంగా “పుష్ప” తెరకెక్కుతోంది. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా సమంత ప్రత్యేక గీతంలో కనిపించనుంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్, సునీల్ విలన్లుగా, అనసూయ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్లు సంయుక్తంగా… -
“పుష్ప”రాజ్ ట్రైలర్ లోడింగ్… ప్రోగ్రెస్ లో పనులు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కన్నడ లేడీ రష్మిక మందన్న, మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ నటించిన సుకుమార్ మాగ్నమ్ ఓపస్ “పుష్ప : ది రైజ్” విడుదల తేదీ దగ్గర పడుతోంది. ఈ క్రమంలో చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ సెషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్ 17న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో “పుష్ప” ట్రైలర్ కోసం సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా… -
ఐదు భాషల్లో “పుష్ప” డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫర్మ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ “పుష్ప” డిసెంబర్ 17న భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాతోనే అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నాడు. అయితే ముందుగా ఈ సినిమా విషయంలో ఇంతటి భారీ ప్లాన్స్ లేకపోవడంతో మైత్రీ మూవీ మేకర్స్ హిందీ డబ్బింగ్ రైట్స్‌ను గోల్డ్ మైన్స్ యూట్యూబ్ ఛానెల్‌కి విక్రయించింది. అనంతరం అల్లు అర్జున్, సుకుమార్ ఆలోచన మార్చుకుని ‘పుష్ప’ను పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేశారు. దీంతో… -
భారీ ధరకు అమ్ముడైన “పుష్ప” శాటిలైట్ రైట్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప” విడుదలకు ఇంకా ఒక నెల సమయం మాత్రమే మిగిలి ఉంది. డిసెంబర్ 17న విడుదల కానున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్‌గా కనిపించనున్నాడు. రష్మిక ఆయనతో మొదటిసారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ లో అల్లు అర్జున్ లుక్స్, మ్యానరిజమ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో పలు యాక్షన్ సీక్వెన్స్ తో పాటు పాటలు హైలైట్‌గా ఉండబోతున్నాయి. ఇక సినిమా…
తాజావార్తలు
-
CJI Surya Kant: ‘సీజేఐ సూర్యకాంత్ తండ్రిలాంటి వారు’.. బార్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడు ప్రశంసలు
-
Babar Azam: ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు బాబర్ ఆజమ్ ఎందుకు దూరమయ్యాడు? అసలు కారణం ఇదే
-
January 12 Vidudala: జనవరి 12 విడుదల.. రావిపూడి టైటిల్ అదిరిందిగా
-
Maharashtra: బిడ్డను బయటకు తీసి కడుపులో గ్లోవ్స్ మరిచారు..
-
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!