Home
Sukumar
Sukumar News
-
“పుష్ప” కోసం మరో హీరో…!?
‘అల వైకుంఠపురములో’ తర్వాత బన్నీ నటిస్తున్న సినిమా ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని ప్రకటించారు. ఇక ఈ రెండు భాగాల బడ్జెట్ రూ.250 కోట్ల వరకు ఉంటుందట. మొదటి భాగం షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇక ఈ మాస్ ఎంటర్ టైనర్ లో మాస్ ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఉంటాయట. ఇక ఇప్పటికే విడుదల చేసిన ‘ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్’ వీడియో ఇంటర్నెట్ లో రికార్డుల మీద… -
కోవిడ్ బాధితులకు సుకుమార్ సాయం
తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. కొంతమంది సమయానికి ఆక్సిజన్ అందక కూడా మరణిస్తున్న సంఘటనలు ఎక్కువే అవుతున్నాయి. కాగా సినీ ప్రముఖుల కోవిడ్ బాధితుల కోసం సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. తాజాగా దర్శకుడు సుకుమార్ తన వంతు సహాయం చేయడానికి శ్రీకారం చుట్టాడు. 25 లక్షల రూపాయలతో కోనసీమ ఏరియలోని కోవిడ్ రోగుల కోసం ఆక్సిజన్ సిలిండర్లను అందించేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే కొంతమంది కోసం ఎమర్జెన్సీ గా ఉందని ఆజాద్… -
‘పుష్ప 2’ టైటిల్ ఇది కాదట!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఆర్య, ఆర్య 2 లాంటి విభిన్నమైన ప్రేమ కథలను తెరకెక్కించిన దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం పుష్ప సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతుందని ఇటీవల ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ స్పష్టం చేశారు. అయితే ఈ మూవీ రెండో భాగానికి ఓ ప్రత్యేకమైన టైటిల్‌ను పెట్టాలని చిత్రబృందం ఆలోచిస్తుందని తెలిసింది. త్వరలోనే కొత్త పేరును ఖరారు చేసి అధికారికంగా ప్రకటిస్తారట. కరోనా… -
యంగ్ హీరో ఆఫర్ ను తిరస్కరించిన ఉప్పెన బ్యూటీ?
కృతి శెట్టి… తెలుగులో ఒకే ఒక సినిమాలో నటించి స్టార్ హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంది. టాలీవుడ్ కు ఉప్పెన చిత్రంతో ఎంట్రీ ఇచ్చి బేబమ్మగా అలరించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఉప్పెన చిత్రంలో ఈ బ్యూటీ అభినయానికి యూత్ అంతా ఫిదా అయ్యారు. ఈ ఫేమ్ తో కృతి శెట్టి కి టాలీవుడ్ లో ఆఫర్లు ఉప్పెనలా వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం ఈ భామ నాని సరసన శ్యాం సింగరాయ్ అనే చిత్రంలో,… -
‘పుష్ప’లో రంగమ్మత్త.. ఫోటో షేర్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా రూపొందుతోంది. హీరోయిన్ గా అందాల భామ రష్మిక మందన నటిస్తుంది. కాగా, కరోనా అడ్డంకులను తట్టుకొని ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. ఇక రీసెంట్ గా ఈ సినిమా షూటింగులో విలన్ పాత్రధారి ఫహాద్ ఫాజిల్ పాల్గొన్న సంగతి తెలిసిందే. తాజాగా బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ పుష్ప షూటింగ్ లో… -
విజయ్ దేవరకొండ – సుకుమార్ ప్రాజెక్ట్ లో ఎలాంటి మార్పు లేదు!
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ఓ క్రేజీ ఫిల్మ్ రాబోతోంది. ఈ సినిమాను ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ సంస్థ తన డెబ్యూ ప్రాజెక్ట్ గా నిర్మిస్తోంది. టాలీవుడ్ లో ఆసక్తి రేపిన ఈ ప్రెస్టీజియస్ సినిమాపై ఇటీవల కొన్ని రూమర్స్ వచ్చాయి. ఈ పుకార్లను చిత్ర నిర్మాణ సంస్థ ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ ఖండించింది. ఇవన్నీ అవాస్తవాలని, విజయ్ దేవరకొండ – సుకుమార్ కాంబో సినిమా ముందుగా అనుకున్న ప్రకారమే… -
పుష్ప : భారీ యాక్షన్ ఎపిసోడ్ కోసం ఏకంగా 40 కోట్లు ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పుష్ప’. ఈ పాన్ ఇండియా మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి బన్నీ అభిమానుల్లో జోష్ ను పెంచే ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘పుష్ప’ చిత్రంలోని ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీగా ఖర్చు పెడుతున్నారట నిర్మాతలు. సినిమాలోని యాక్షన్… -
సుకుమార్ నెక్స్ట్ మూవీ రామ్ చరణ్ తో ?
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో ‘పుష్ప’ అనే పాన్ ఇండియా మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ‘పుష్ప’ తరువాత సుకుమార్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో మూవీ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. ఈ ప్రాజెక్టును గత ఏడాది అధికారికంగా ప్రకటించారు. అయితే తాజా వార్తల ప్రకారం సుకుమార్ తన నెక్స్ట్ మూవీని రామ్ చరణ్ తో చేయబోతున్నాడట. చరణ్ కు సుకుమార్ కథను కూడా వివరించాడట. చరణ్ కు సుకుమార్… -
సుకుమార్ కుమార్తె ఓణీల ఫంక్షన్ లో తారల సందడి!
ప్రముఖ దర్శకుడు సుకుమార్, తబితల కుమార్తె సుకృతి ఓణీల ఫంక్షన్ బుధవారం హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ లో జరిగింది. ఈ వేడుకకు పలువురు తెలుగు సినిమా ప్రముఖులు హాజరై, సుకృతిని ఆశీర్వదించారు. చిరంజీవి, రామ్ చరణ్ ‘ఆచార్య’ షూటింగ్ లో ఉన్నకారణంగా హాజరు కాలేదు. అల్లు అరవింద్, అల్లు శిరీశ్ ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక ఈ ఫ్యామిలీ ఫంక్షన్ కు స్టార్ హీరోలు మహేశ్ బాబు, ఎన్టీయార్, నాగ చైతన్య సతీసమేతంగా విచ్చేసి సుకృతిని…
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!