“పుష్ప”రాజ్ ట్రైలర్ లోడింగ్… ప్రోగ్రెస్ లో పనులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కన్నడ లేడీ రష్మిక మందన్న, మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ నటించిన సుకుమార్ మాగ్నమ్ ఓపస్ “పుష్ప : ది రైజ్” విడుదల తేదీ దగ్గర పడుతోంది. ఈ క్రమంలో చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ సెషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్ 17న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో “పుష్ప” ట్రైలర్ కోసం సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం “పుష్ప: రైజ్ ట్రైలర్” కట్‌లు ప్రోగ్రెస్ లో ఉన్నాయి. డిసెంబర్ మొదటి వారంలో ట్రైలర్‌ను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘పుష్ప’ ట్రైలర్ విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంటుంది.
Read Also : ‘పుష్ప’ టీజర్.. ఆల్‌టైమ్ రికార్డు
Also Read
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
కొన్ని రోజుల క్రితం మేకర్స్ అల్లు అర్జున్ కొన్ని మాస్ డైలాగ్‌లు చెప్పడానికి డబ్బింగ్ స్టూడియోకి వెళుతున్న వీడియోను పంచుకున్నారు. అల్లు అర్జున్ ‘పుష్ప’రాజ్ అనే కూలీగా మారిన స్మగ్లర్ పాత్రలో నటిస్తున్నాడు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో సునీల్, అనసూయ భరద్వాజ్ కూడా నటిస్తున్నారు. పాన్ ఇండియన్ ఫిల్మ్ “పుష్ప: ది రైజ్”లో సమంత రూత్ ప్రభు ఈ చిత్రంలో ఒక ప్రత్యేక సాంగ్ చేయబోతున్నారు.
తాజావార్తలు
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్నే!
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!