JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ఈ నడుమ పార్టీలు, ఫంక్షన్లకు బాగానే వెళ్తున్నాడు. మరీ ముఖ్యంగా తనతో పనిచేసిన డైరెక్టర్లతో తిరుగుతూ బాగానే సందడి చేస్తున్నాడు. మిగతా హీరోలతో పోలిస్తే ఈ విషయంలో ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటున్నాడు. తాజాగా ఎన్టీఆర్ మరో చోట ప్రత్యక్షం అయ్యాడు. పెద్ద సినిమాల షూటింగులతో ఫుల్ బిజీగా ఉండే జూనియర్.. బర్త్ డే పార్టీలకు హాజరు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా తనకు బృందావనం లాంటి హిట్…
స్టార్ హీరో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘పుష్ప’. 2021లో మొదటి భాగం ‘పుష్ప: ది రైజ్’ తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా.. గతేడాది డిసెంబర్‌లో రిలీజైన రెండో భాగం ‘పుష్ప 2: ది రూల్’ ఏకంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. భారీ వసూళ్లతో వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్‌ను రూల్ చేసింది. ఓటీటీలోనూ ఈ సినిమాకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ఒక్క మూవీతో ఇటు…
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోకు ఉండే క్రేజ్ వేరు. తొలి సినిమా ఆర్యతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ కాంబో పుష్ప సిరీస్ తో ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసారు. ఆ సంగతి అలా ఉంచితే బన్నీహీరోగా సుకుమార్ డైరెక్షన్ లో ఆర్యకు సీక్వెల్ గా వచ్చిన సినిమా ఆర్య 2. కాజల్ హీరోయిన్ గా నటించగా యంగ్ హీరో నవదీప్ కీలక పాత్రలో నటించాడు. 2009లో వచ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్…
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోకు ఉండే క్రేజ్ వేరు. తొలి సినిమా ఆర్యతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ కాంబో పుష్ప సిరీస్ తో ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసారు. ఆ సంగతి అలా ఉంచితే బన్నీహీరోగా సుకుమార్ డైరెక్షన్ లో ఆర్యకు సీక్వెల్ గా వచ్చిన సినిమా ఆర్య 2. కాజల్ హీరోయిన్ గా నటించగా యంగ్ హీరో నవదీప్ కీలక పాత్రలో నటించాడు. 2009లో వచ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్…
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఆర్య సిరీస్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా బన్నీ కెరీర్ ను మార్చేసింది. ఓవర్ నైట్ స్టార్ ను చేసేసింది. అక్కడి నుంచే బన్నీ స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడు. అందుకే ఆర్య సినిమా గురించి ప్రతి ఈవెంట్ లో చెబుతూనే ఉంటాడు. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా ఆర్య-2 వచ్చింది. ఆదిత్య ఆర్ట్స్ పతాకంపై…
Sukumar : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు సుకుమార్ శిష్యుల దండయాత్ర కొనసాగుతోంది. సుకుమార్ దగ్గర క్లాసులు తీసుకున్న వారు ఇప్పుడు టాలీవుడ్ ను ఊపేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఓ ముగ్గురు మాత్రం సెన్సేషన్ అయిపోయారు. వారే బుచ్చిబాబు సాన, శ్రీకాంత్ ఓదెల, కార్తీక్ దండు. ఈ ముగ్గురూ సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేశారు. సుకుమార్ దగ్గర డైరెక్షన్ లో పాఠాలు నేర్చుకున్నారు. సుకుమార్ సినిమాను తీసే విధానాన్ని, ప్రేక్షకుల పల్స్ ను పట్టేసుకున్నారు. ఇప్పటి…
Sukumar : పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ తో సౌత్ డైరెక్టర్ల సత్తా ప్రపంచమంతా తెలిసిపోతోంది. మరీ ముఖ్యంగా మన తెలుగు డైరెక్టర్ల ట్యాలెంట్ అనేది ఇండియన్ బాక్సాఫీస్ కు తెలిసొచ్చింది. అందుకే ఇప్పుడు మన డైరెక్టర్లకు నేషనల్ లెవల్లో భారీ డిమాండ్ ఏర్పడుతోంది. పుష్ప సిరీస్ తో సుకుమార్ ఎక్కడికో వెళ్లిపోయాడు. అతని రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇలాంటి టైమ్ లో బాలీవుడ్ ఓ అతిపెద్ద వార్తను వైరల్ చేసేస్తోంది. బాద్షా షారుఖ్ ఖాన్ తో…
Pushpa Team: పుష్ప టీమ్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే వరుస ఘటనలు, కోర్టు కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది పుష్పరాజ్ యూనిట్. ఇలాంటి టైమ్ లో హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు అయింది.
ఆనంద్ దేవరకొండ హీరోగా గంగం గణేశా అనే సినిమా నిర్మాతగా వ్యవహరించిన కేదార్ సెలగంశెట్టి అనారోగ్య కారణాలతో దుబాయ్ లో మరణించిన సంగతి తెలిసిందే. కేదార్ నిర్మాతగా గతంలో విజయ్ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేశారు. అందుకుగాను హీరో విజయ్ దేవరకొండ సహా దర్శకుడు సుకుమార్ కి భారీ మొత్తంలో అడ్వాన్స్ రూపేనా అమౌంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పట్లో సినిమా పట్టాలెక్కే అవకాశం లేకపోవడం, తాజాగా కేదార్ కన్నుమూయడంతో ఆ…
పుష్ప సీక్వెల్ గా రూపొందిన పుష్ప 2 సినిమా సక్సెస్ తర్వాత ప్రస్తుతానికి ఆ సినిమా దర్శకుడు సుకుమార్ బ్రేక్ లో ఉన్నారు. నిజానికి ఆయన ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తేజ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఆ సినిమా స్క్రిప్ట్ సిద్ధం అయిపోయి ఉండడంతో ఆయన మరికొన్ని స్క్రిప్ట్స్ రెడీ చేసే పనిలో ఉన్నారు. అవి తాను కాకపోయినా తన శిష్యులతో అయినా చేయించాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.…