Ram Charan : టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబో సెట్ అయినట్టే కనిపిస్తోంది. పెద్ద సినిమాల డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికైతే అధికారిక ప్రకటన రాలేదు. రీసెంట్ గానే రామ్ చరణ్ కు త్రివిక్రమ్ కథ చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా ఉంటుందని నాగవంశీ అధికారికంగా ప్రకటించాడు. అట్లీ సినిమా తర్వాత ఉండే…
తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ఐకానిక్ ఫ్రాంచైజీగా గుర్తింపు పొందిన ఆర్య సిరీస్‌కు మరో అధ్యాయం సిద్ధమవుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఆర్య 3” టైటిల్‌ను రిజిస్టర్ చేసిన విషయం ఇటీవల వార్తల్లో నిలిచింది. 2004లో విడుదలైన ఆర్య చిత్రం అల్లు అర్జున్, సుకుమార్, దిల్ రాజు కెరీర్‌లలో మైలురాయిగా నిలిచిన సినిమా. ఈ చిత్రం తెలుగు సినిమాలో ప్రేమకథలను ఒక కొత్త రీతిలో ఆవిష్కరించి, బాక్సాఫీస్ వద్ద…
Sukumar : స్టార్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప-2 తర్వాత రెస్ట్ మూడ్ లోకి వెళ్లిపోయారు. కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలిన డిసైడ్ అయ్యారు. అందుకే తన కొత్త సినిమాను ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ వరుసగా ఈవెంట్లు, ఫంక్షన్లకు అటెండ్ అవుతున్నారు. తాజాగా సీనియర్ హరో కమ్ డైరెక్టర్ అర్జున్, ఐశ్వర్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సతాపయనం సినిమా ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు సుకుమార్. Read Also : Sai Durga Tej…
‘సూపర్ స్టార్’ మహేష్ బాబు ప్రస్తుతం ఎస్ఎస్ రాజామౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబీ 29 చేస్తున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. కొన్ని కీలక షెడ్యూల్స్ పూర్తి చేశాడు జక్కన్న. కానీ ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుంది?, అసలు షూటింగ్ ఎంతవరకు వచ్చింది? అనే విషయంలో అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. కానీ మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 30 ఎవరితో చేయబోతున్నాడనే చర్చ మాత్రం జరుగుతోంది. ఎస్ఎస్ఎంబీ 29…
తెలుగు సినిమా పరిశ్రమలో ఐకానిక్ ఫ్రాంచైజీలలో ఒకటైన ‘ఆర్య’ సిరీస్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ‘ఆర్య-3’ టైటిల్‌ను రిజిస్టర్ చేసినట్లు సమాచారం. ఈ వార్త అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ‘ఆర్య’ (2004) సినిమా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో మైలురాయిగా నిలిచింది. దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం, అల్లు అర్జున్ను యూత్ ఐకాన్‌గా మార్చడమే కాకుండా, తెలుగు సినిమాలో…
రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘పెద్ది’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. జగపతిబాబు, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేండు సహా పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి 27న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా…
Nagachithanya : నాగచైతన్య వరుస ప్లాపుల తర్వాత కరెక్ట్ దారిలో వెళ్తున్నాడు. రీసెంట్ గానే తండేల్ తో భారీ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండుతో కలిసి మైథికల్ థ్రిల్లర్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఈ మూవీని ప్రకటించి చాలా నెలలు గడిచిపోయింది. కానీ షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. అయితే ఇంత ఆలస్యం ఎందుకు అయిందో చెబుతూ ఓ వీడియోను రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఈ వీడియోలో సినిమా కోసం భారీ…
Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి ఇండియాలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబడ్డాడు. ఆయన ఒక్క సినిమాకు ఎంత తీసుకుంటాడు అనేది చాలా మందికి ఒక సస్పెన్స్. అయితే దీనిపై తాజాగా ప్రముఖ IMDB సంస్థ డైరెక్టర్ల రెమ్యునరేషన్ పై నివేదిక ఇచ్చింది. రాజమౌళి ఇండియాలోనే అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలిపింది. ఒక్కో సినిమాకు ఎంత లేదన్నా రూ.200 కోట్ల తీసుకుంటున్నాడంట. రెమ్యునరేషన్, సినిమాలో ప్రాఫిట్స్ రూపంలో ఇది రాజమౌళికి వస్తోందంట. స్టార్ హీరోల కంటే రాజమౌళికే…
Pushpa-2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప-2 ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇందులో కనిపించే సెట్లు, యాక్షన్ సీన్లు, అడవులత్లో దుంగలు దాచే సీన్లు.. బాగా ఆకట్టుకున్నాయి కదా. వాటిని చూసి అసలు సుకుమార్ ఇవన్నీ ఎక్కడ నుంచి క్రియేట్ చేశాడో అనుకున్నాం. కానీ అవన్నీ వీఎఫ్ ఎక్స్ తో చేసినవే అని తేలిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే పుష్ప-2లోని అన్ని సీన్లు వీఎఫ్ ఎక్స్…
ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల వరుస చిత్రాలు రీ రిలిజ్ అవుతూ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఒకప్పుడు డిజాస్టర్ అయిన చిత్రాలు కూడా తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. దీనికి ‘ఆరెంజ్’ మూవీ ఉదాహరణ. ఇక టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ‘ఆర్య 2’ మూవీ కూడా తాజాగా రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్…