ARYA -2 : ఆర్య 2 రీరిలీజ్.. సంధ్య థియేటర్ వద్ద భారీ పోలీస్ బందోబస్త్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోకు ఉండే క్రేజ్ వేరు. తొలి సినిమా ఆర్యతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ కాంబో పుష్ప సిరీస్ తో ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసారు. ఆ సంగతి అలా ఉంచితే బన్నీహీరోగా సుకుమార్ డైరెక్షన్ లో ఆర్యకు సీక్వెల్ గా వచ్చిన సినిమా ఆర్య 2. కాజల్ హీరోయిన్ గా నటించగా యంగ్ హీరో నవదీప్ కీలక పాత్రలో నటించాడు. 2009లో వచ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్ఫటికి వినిపిస్తుంటాయి.
Also Read : Rabiya Khatoon : రబియా.. ఖాతూన్ లేటెస్ట్ గ్లామరస్ పిక్స్
Also Read
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
కాగా టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ భారీ ఎత్తున జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 5న అనగా నేడు ఆర్య 2 నేడు గ్రాండ్ గా రీరిలీజ్ అయిన నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ వద్డ అలాగే సుదర్శన్ థియేటర్ వద్ద పోలీసులు భారీ బందోబస్త్ నిర్వహించారు. టికెట్ లేనిది ఎవరిని థియేటర్ లోపలికి అనుమతించట్లేదు. ఎటువంటి డీజే సౌండ్స్ కానీ అనుమతించట్లేదు. పుష్ప 2 సినిమా సమయంలో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకుని ఫ్యాన్స్ హంగామా చేసేందుకు పోలీసులు అనుమతించలేదని సమాచారం. ఇదిలా ఆర్య 2 అడ్వాన్స్ బుకింగ్స్ లో సంధ్య 35mmలో కేవలం 2 నిమిషాలలోనే హౌస్ ఫుల్ కావడం విశేషం. ఇంత తక్కువ టైమ్ లో మొత్తం టికెట్స్ సోల్డ్ అవుట్ అయిన సినిమాగా ఆర్య 2 రికార్డ్ క్రియేట్ చేసింది. మిగిలిన ఏరియాలలో డీజే సౌండ్స్ ఈలలు గోల మధ్య సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్.
Police on High Alert at Sandhya and Sudarshan Theatres!!#Arya2 #Arya2ReRelease #AlluArjun pic.twitter.com/sw7Rc7w1WN
— Movies4u Official (@Movies4u_Officl) April 5, 2025
తాజావార్తలు
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్లో టాప్లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..