ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. డైరెక్టర్ సుకుమార్ కు, చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్ కు కూడా ఇదే తొలి పాన్ ఇండియా సినిమా. గతంలో విజయ్ దేవరకొండ నటించిన ‘డియర్ కామ్రేడ్’ను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయాలని భావించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తర్వాత ఆ ఆలోచన మార్చుకుంది. ఇదిలా ఉంటే… కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ కారణంగా అనేక…
ఈ నెల 17 అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అవుతున్న ఈ సినిమా ప్రచారంలో తలమునకలై ఉన్నాడు బన్నీ. ఇప్పటికే ఈ సినిమా పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ట్రైలర్ తో పాటు పాటలు కూడా అన్ని భాషల్లో ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యాడు అల్లు అర్జున్. ఇందులో గెటప్ కోసం తను తీసుకున్న…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప” విడుదలకు మరో రెండ్రోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా ప్రమోషన్లను దూకుడుగా నిర్వహిస్తోంది. తాజాగా ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ తాను సినిమాలో మేకప్ కోసం పడిన కష్టాన్ని వివరించారు. “పుష్ప” కోసం తాను చాలా కష్టపడ్డానని, అటవీ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. ఇలాంటి పాత్ర కోసం తానెప్పుడూ పెద్దగా…
కమెడియన్ నుండి హీరోగా టర్నింగ్ ఇచ్చుకున్న సునీల్ కు తీరని కోరిక ఏదైనా ఉందంటే వెండితెరపై విలనీ పండించడం! అదీ క్రూరమైన ప్రతినాయకుడి పాత్ర చేయడం!! హీరోగా సునీల్ కొన్ని విజయాలు, కొన్ని పరాజయాలు చవిచూసిన తర్వాత ఏం చేయాలో తెలియక అనిశ్చిత పరిస్థితిలో పడ్డాడు. అప్పుడు మిత్రుడు త్రివిక్రమ్ కౌన్సిలింగ్ చేసి, తిరిగి సునీల్ ను కమెడియన్ గా నిలబెట్టాలని ప్రయత్నించాడు. ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో పూర్తి స్థాయిలో కమెడియన్ పాత్రలే కాకుండా డిఫరెంట్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ “పుష్ప” ఈ నెల 17న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిన్న హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు హాజరైన ప్రముఖ లిరిక్ రైటర్ చంద్రబోస్ సినిమాలోని ‘ఉ అంటావా మావా ఉఊ అంటావా’ పాట గురించి ఆసక్తికరమైన అంశాన్ని పంచుకున్నారు. అంతకన్నా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ ఈ శుక్రవారం డిసెంబరు 17న పలు సౌత్ ఇండియన్ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నిన్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా, దర్శక ధీరుడు రాజమౌళి, కొరటాల, మారుతీ, వెంకీ కుడుముల వంటి దర్శకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాగా అంతకన్నా ముందే విడుదల చేసిన సమంత స్పెషల్ ఐటెం సాంగ్ “ఊ అంటావా మావా ఉఊ అంటావా” సౌత్…
“పుష్ప, పుష్ప రాజ్ భాషలో మీతో మాట్లాడాల్సి వస్తే… ఏందబ్బా ఎట్లా ఉండరు… శానా దినలైనాది మిమ్మల్ని కలిసి… ఎంది రచ్చ… ఆపొద్దు తగ్గేదే లే… నేను సరదాగా అంటూ ఉంటాను అందరికీ ఫ్యాన్స్ ఉన్నారు, నాకు మాత్రం ఆర్మీ ఉంది. నేను లైఫ్ లో ఏదైనా సంపాదించుకున్న అంటే అది మీరు మీ ప్రేమ.. నాకు అంతకంటే ఎక్కువ ఏమీ ఇంపార్టెంట్ కాదు… మా గెస్ట్ లుగా వచ్చిన రాజమౌళి, మారుతి, బుచ్చిబాబు మిగతా అందరికీ…
హైదరాబాద్ లో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ “రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా అద్భుతం సుకుమార్… అల్లు అర్జున్ చాలా రోజులుగా తానేంటో చూపించాలి అనుకుంటున్న విశ్వరూపం, నా కలల ప్రతిరూపం… దేవి మూడవ దశాబ్దంలో మన కర్ణభేరిపై కూర్చుని వాయిస్తున్న ఒక మధుర మృదంగం… రష్మిక గీతా ఆర్ట్స్ లో పుట్టిన ఈ చిన్న సితార మేమంతా గర్వపడేలా చేసిన ఒక ధృవతార… మైత్రి చాలామందికి…