Home
Sukumar
Sukumar News
-
Chiranjeevi and Sukumar : మెగాస్టార్ కోసం మెగాఫోన్ పట్టిన క్రియేటివ్ డైరెక్టర్
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ “పుష్ప” చిత్రంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిలో పడ్డాడు. ‘పుష్ప’రాజ్ హిందీలో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. బాలీవుడ్ నుంచి కూడా సుకుమార్ కు ఆఫర్లు వస్తున్నాయి. సుకుమార్ అల్లు అర్జున్‌తో “పుష్ప: ది రూల్” కోసం సిద్ధమవుతున్నాడు. తాజాగా ఈ స్టార్ డైరెక్టర్ మెగా ఫోన్ పట్టబోతున్నాడు. ఈ విషయాన్ని సుకుమార్ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవికి ఈ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించబోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి… -
Pushpa : ‘పుష్ప’రాజ్ కు అరుదైన గౌరవం… మూవీ ఆఫ్ ది ఇయర్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప: ది రైజ్” చిత్రానికి అరుదైన గౌరవం లభించింది. డిసెంబర్ 17న పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ చిత్రం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ముఖ్యంగా హిందీలో ఈ మూవీ ఫైర్ మామూలుగా లేదు. ఈ చిత్రం బాలీవుడ్లో భారీ కలెక్షన్స్ రాబట్టింది. అల్లు అర్జున్ నటనపై అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు… -
Jaggu Bhai : గర్వించదగిన క్షణం ‘పుష్ప’రాజ్… బన్నీ హంబుల్ రిప్లై
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప” సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. చిన్నా, పెద్దా అనే తారతమ్యం, భాషాబేధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు ‘పుష్ప’రాజ్. అయితే ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా సాగిన ‘పుష్ప’రాజ్ మేనియా ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఈ విషయాన్ని తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో అండ్ విలన్ జగపతి బాబు వెల్లడించారు. మన తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపడం గర్వించదగిన క్షణం… -
Allu Arjun : మరో మైలురాయిని దాటిన ఐకాన్ స్టార్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరిగిపోతోంది. ‘పుష్ప’ చిత్రం తరువాత దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ కు భారీ సంఖ్యలో అభిమానులు ఏర్పడ్డారు. ఈ సినిమాలో బన్నీ రస్టిక్ లుక్, అలాగే మ్యానరిజమ్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశారు ‘పుష్ప’. ఆయన ఫైర్ సెలెబ్రెటీలకు కూడా అంటుకుంది. సెలెబ్రిటీలు సైతం ‘పుష్ప’రాజ్ మేనియాలో తేలియాడడంతో వారి అభిమానులు కూడా ఈ హీరోను… -
Statue of Equality : సమతామూర్తి సన్నిధిలో అల్లు అర్జున్
ఇటీవల హైదరాబాద్ లో ప్రధానమంత్రి మోడీ ఆవిష్కరించిన సమతామూర్తి విగ్రహాన్ని చూడడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక సెలెబ్రిటీలు సైతం సమానత్వానికి ప్రతీకగా నిర్మించిన భారీ విగ్రహం సమతామూర్తి సన్నిధికి చేరి అక్కడి విశేషాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని దర్శించగా, తాజాగా అల్లు అర్జున్ సమతామూర్తి సన్నిధిని చేరుకున్నారు. అల్లు అర్జున్ కు స్వయంగా చిన్న జీయర్ స్వామి ఆ ప్రాంతాన్ని అంతా తిప్పి చూపిస్తూ,… -
స్మగ్లింగ్ చేసి ‘తగ్గేదే లే’ అంటాడా ?… ‘పుష్ప’రాజ్ పై గరికపాటి ఫైర్
తన ప్రవచనాలతో ఎంతోమందిని ప్రభావితం చేసిన గరికపాటి తాజాగా ‘పుష్ప’రాజ్ పై ఫైర్ అయ్యాడు. ఇటీవలే పద్మశ్రీ అందుకున్న గరికపాటి ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్కారాల కోసం ప్రవచనాలు చేయనని, తన ప్రసంగాలు మార్పు కోసమే అని, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదని వెల్లడించారు. ఇక సినిమాల గురించి మాట్లాడుతూ… సినిమాల గురించి మనకు తెలుసు. రౌడీ, ఇడియట్, నిన్నగాక మొన్న విజయవంతమైన చిత్రం ‘పుష్ప’… ఇందులో హీరోను స్మగ్లర్ గా చూపించారు. ఏమన్నా… -
‘పుష్ప’ను వదులుకున్న ఐదుగురు స్టార్స్ !!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప’ గతేడాది డిసెంబర్లో థియేటర్లలోకి వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. సినిమాలోని ప్రధాన పాత్రలన్నీ తమ పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌కి ప్రశంసలు అందుకుంటున్నాయి. అయితే ఈ ఐదుగురు నటీనటులు ‘పుష్ప’లో నటించే ఆఫర్ ను వదులుకున్నారట. Read Also : వివాదంలో మెగా కోడలు… సోషల్… -
వైరల్ : హార్దిక్ పాండ్యా ‘శ్రీవల్లి’ స్టెప్… గ్రానీతో స్టైల్ గా…
దేశవ్యాప్తంగా ఉన్న సెలెబ్రటీలందరికీ ‘పుష్ప’ ఫీవర్ పట్టుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి కొత్తగా నియమితులైన హార్దిక్ పాండ్యా ‘పుష్ప’ సాంగ్ కు స్టెప్పులేశారు. అల్లు అర్జున్ ‘పుష్ప’లోని ‘శ్రీవల్లి’ పాటకు హార్దిక్ పాండ్యా తన అమ్మమ్మతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోను తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేశారు. తమ టెర్రస్‌పై సరదాగా గడిపిన వీరిద్దరూ అల్లు అర్జున్ ‘శ్రీవల్లి’ సిగ్నేచర్ స్టెప్‌ను రీక్రియేట్ చేశారు. హార్దిక్ పాండ్యా అమ్మమ్మ ఈ స్టెప్పునేయడం… -
పుష్ప’ రాజ్ ను వాడేసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం!
రెండు రోజుల క్రితమే అమూల్ సంస్థ ‘పుష్ఫ’ మూవీ హీరో పాత్రను ఉపయోగిస్తూ, ఓ వాణిజ్య ప్రకటనను విడుదల చేసింది. దేశంలో కాస్తంత సంచలనం సృష్టించిన అంశాలు కనిపిస్తే చాలు వాటిని ప్రకటనలుగా మార్చి, దేశ వాప్తంగా హోర్డింగ్స్ లో పెట్టడం అమూల్ సంస్థకు కొత్తకాదు. ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర ప్రభుత్వం సైతం ‘పుష్ప’ను కరోనా అవేర్ నెస్ కార్యక్రమాలకు ఉపయోగించేస్తోంది. అందులోని ‘తగ్గేదేలే’ డైలాగ్ కు వచ్చిన పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని, ఈ రకంగా… -
బాలీవుడ్ లో ‘రంగస్థలం’.. విడుదల ఎప్పుడంటే..?
ప్రస్తుతం టాలీవుడ్ రేంజ్ పాన్ ఇండియా వరకు పాకి తెలుగు సత్తా చూపిస్తోంది. ఇటీవల ‘పుష్ప’ ఉత్తరాదిన విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు తో పాటు ఐదు బాషల్లో విడుదలైన ఈ మూవీ ఊహించని విధంగా వసూళ్ల వర్షం కురిపిస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇక ఈ దెబ్బతో బన్నీ సినిమాలన్నీ బాలీవుడ్ లో రిలీజ్ కావడానికి సిద్ధమవుతున్నాయి. బన్నీ- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అల వైకుంఠపురంలో’ చిత్రం జనవరి…
తాజావార్తలు
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
Assam Murder Case: ఫ్రిజ్‌లో తల, వేళ్లు నరికిన భర్త.. పెంపుడు కుక్కకు మృతదేహాన్ని తినిపించే ప్లాన్?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్‌కు షాక్.. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరం.. అసలు కారణం ఇదే!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!
ట్రెండింగ్
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!