“పుష్ప” ఫస్ట్ రివ్యూ అవుట్… ఎలా ఉందంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ “పుష్ప”. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 17న విడుదల కానుంది. ఈ చిత్రం అల్లు అర్జున్ కు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కాగా, తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. యూఏఈ ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్‌లో సభ్యుడిగా ఉన్న ఉమైర్ సంధు ఈ చిత్రాన్ని చూసిన అనుభవాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నారు. సినిమా ఫస్ట్ రివ్యూని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
Read Also : 100 మిలియన్ క్లబ్‌లో ‘భీమ్లా నాయక్’.. పవన్ క్రేజ్ అంటే ఇదే
Also Read
- Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
- Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
సెన్సార్ బోర్డ్‌లో సినిమా ప్రదర్శన పూర్తయిందని, “పుష్ప మొదటి సగం రేసీ టెర్రిఫిక్… అల్లు అర్జున్, రష్మిక కెమిస్ట్రీ ఎలెక్ట్రిఫయింగ్… వాట్ ఎ పెర్ఫార్మెన్స్. ఆమె అద్భుతంగా ఉంది. పవర్ ప్యాక్డ్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, సుకుమార్ డైరెక్షన్ అద్భుతం… టాలీవుడ్‌లో ఇప్పటివరకు వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో ‘పుష్ప’ ఒకటి. అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ & నేషనల్ అవార్డ్ వర్తీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన అన్ని విధాలుగా సినిమాను ప్రత్యేకంగా నిలిచారు” అంటూ సినిమాకు రేటింగ్ 4/5 కూడా ఇచ్చేశారు.
అల్లు అర్జున్ అభిమానులు “పుష్ప : ది రైజ్ – పార్ట్ 1” కోసం చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ బాక్సాఫీస్ వద్ద ఫ్లాట్ స్టార్ట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ చిత్రం డబ్బింగ్ వెర్షన్‌లకు ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి. ముఖ్యంగా హిందీ వెర్షన్. ఇక “పుష్ప : ది రైజ్ – పార్ట్ 1″లో ఫహద్ ఫాసిల్ కూడా కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ ఆయనకు తెలుగులో ఫస్ట్ మూవీ.
First Review #Pushpa from Overseas Censor Borad ! #PushpaTheRise is a turning point in his career [personally as well as professionally]. Fantabulous — that's the right word to describe him work this time. His fans will go gaga over his new Avatar. ⭐⭐⭐⭐ pic.twitter.com/cdIn7BM8Ya
— Umair Sandhu (@UmairSandu) December 15, 2021
USP of #Pushpa is #AlluArjun MINDBLOWING Performance, @iamRashmika Swag, Racy Story & Screenplay, Massy Action Stunts & @Samanthaprabhu2 HOT Item Song ! Go & Enjoy Winter Blockbuster. #PushpaTheRise
⭐⭐⭐⭐ pic.twitter.com/tEANRpD8de— Umair Sandhu (@UmairSandu) December 15, 2021
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
-
Harish Rao : మంత్రి పొంగులేటివన్నీ అబద్ధాల ప్రవాహాలే
-
Off The Record : ఏపీ కూటమిలో సీట్ల సంకటం! టీడీపీకి షాక్ ఇస్తున్న జనసేన, బీజేపీ?
-
Off The Record : కొండా సురేఖ సైలెంట్ ఎందుకు? అసెంబ్లీకి దూరం వెనుక అసలు వ్యూహమేంటి?
-
TATA Group: టాటా సన్స్‌కు ఆర్బీఐ ఊహించని షాక్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!