Home
Sukumar
Sukumar News
-
సుకుమార్ బర్త్ డే… లెక్కల మాష్టారుకు లెక్కలేనన్ని విషెస్
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పుట్టినరోజు నేడు. ఈరోజు ఆయన 52వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా దర్శకుడికి అభిమానులు సెలెబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే ‘పుష్ప’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న ఈ పాన్ ఇండియా డైరెక్టర్ కు అల్లు అర్జున్, రష్మిక మందన్న, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సమంతతో పాటు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ‘పుష్ప’ సక్సెస్ ను ఎంజాయ్… -
హిందీ ‘పుష్ప’ ఓటీటీలో ఎప్పుడంటే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘పుష్ప’ థియేటర్లలో డిసెంబర్ 17న విడుదలైంది. ఈ చిత్రం దక్షిణాది భాషల్లో జనవరి 7న ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. విశేషం ఏమంటే… థియేటర్లలో ఈ చిత్రాన్ని చూసిన జనం ఓటీటీలో మరోసారి చూశారు. అంతేకాదు… ఓటీటీలో తొలిసారి చూసిన వారు మరోసారి థియేటర్లకు వెళ్ళీ చూస్తున్నారు. ఫలితంగా శని, ఆదివారాల్లో పలు చోట్ల ఈ సినిమా కలెక్షన్లు పెరిగినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే…… -
ప్రపంచంలోనే కూలెస్ట్ మ్యాన్… ‘పుష్ప’రాజ్ కు పడిపోయిన స్టార్ హీరోయిన్
బాలీవుడ్లో ప్రస్తుతం ‘పుష్ప’రాజ్ హవా నడుస్తోంది. బీటౌన్ మొత్తం ‘పుష్ప’ ఫైర్ అంటుకుంది. స్టార్ హీరోలతో పాటు హీరోయిన్లు సైతం ‘పుష్ప’రాజ్ కు ఫిదా అవుతున్నారు. ఇప్పటికే సినిమాను వీక్షించిన పలువురు ప్రముఖులు, సినీ, క్రికెట్ రంగాల్లోని ప్రముఖులు ఐకాన్ స్టార్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక బాలీవుడ్ స్టార్ కరణ్ జోహార్ అయితే ఏకంగా ‘ఆర్య’ నుంచే బన్నీకి ఫ్యాన్ ను అంటూ సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్ బాయ్ మూమెంట్ ను… -
‘పుష్ప’ మాస్ రగ్గడ్ లుక్.. బన్నీ ఫేవరేట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప రాజ్ గా మారిపోయాడు. ఎక్కడ చూసినా బన్నీ.. పుష్ప లుక్ లోనే కనిపిస్తున్నాడు. నీ యవ్వ తగ్గేదేలే అంటూ పుష్ప అటు థియేటర్ లోనూ.. ఇటు ఓటిటీలోను హల్చల్ చేస్తోంది. ఇక పుష్ప మొదటి పార్ట్ విజయం సాధించడంతో ఆనందంలో ఉన్న బన్నీ ప్రస్తుతం ఇంట్లో పిల్లలతో సమయాన్ని గడుపుతున్నాడు. ఇక పుష్ప ఓటిటీ కి వచ్చిన సందర్భంగా బన్నీ పుష్ప లోని తన ఫేవరేట్ స్టిల్ ని… -
మోస్ట్ అవైటెడ్ వీడియో సాంగ్.. ‘ఊ అంటావా.. ఊఊ అంటావా’ వచ్చేసింది
ప్రస్తుతం స్టార్ హీరోయిన్లందరూ ఐటెం గర్ల్స్ గా మారిపోతున్నారు. ఒకప్పుడు ఐటెం సాంగ్ అంటే కొంతమంది మాత్రమే చేసేవారు. కానీ, ఇప్పుడు మారుతున్న ట్రెండ్ ప్రకారం హీరోయిన్లు కూడా ట్రెండ్ మారుస్తున్నారు. ఇటీవల కాలంలో కుర్రకారును ఊపేసిన ఐటెం సాంగ్ ‘పుష్ప’ చిత్రంలోని ఊ అంటావా.. ఊఊ అంటావా. స్టార్ హీరోయిన్ సమంత మొదటిసారి ఐటెం సాంగ్ లో మెరిసేసరికి అభిమానులు ఫిదా అయ్యారు. ఇక సామ్ అందచందాలు, బన్నీ మాస్ స్టెప్స్ .. చంద్రబోస్ ఊర… -
అతను నన్ను టార్చర్ చేశాడు- సమంత
పుష్ప.. పుష్ప.. పుష్ప.. ప్రస్తుతం ఎక్కడ విన్నా పుష్ప గురించే టాపిక్. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా రేపే ఓటిటీ లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబో ఎలా ఉంటుందో మరోసారి బాక్స్ ఆఫీస్ కి రుచి చూపించిన సినిమా.. సమంత ఐటెంసాంగ్ చేస్తే ఎలా ఉంటుందో నిరూపించిన సినిమా. ఒక హీరోయిన్ ఐటెం సాంగ్ చేయడానికి ఎంత కష్టపడిందో సామ్ తాజాగా… -
“పుష్ప”రాజ్ కోసం అమెజాన్ ఎంత చెల్లించిందో తెలుసా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఈ చిత్రం రేపటి నుండి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో అందుబాటులో ఉంటుంది. హిందీ వెర్షన్ మాత్రం ఆలస్యంగా స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ దక్షిణ భారత భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది. ఇక్కడ ‘పుష్ప’తో అమెజాన్ ప్రైమ్ డీల్ గురించి ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Read… -
“పుష్ప”పై మహేష్ బాబు సెన్సేషనల్ రివ్యూ
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ “పుష్ప : ది రైజ్” ఇప్పటికే అనేక రికార్డులను బద్దలు కొట్టింది. మరిన్ని రికార్డులను బద్దలు కొట్టడానికి రెడీ అవుతోంది. అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని దూసుకెళ్తోంది. గత వారం ఈ మూవీ రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ‘సూర్యవంశీ’ని సైతం అధిగమించి భారతదేశంలో 2021లో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. తాజాగా ఈ సినిమాపై… -
‘పుష్ప’ సక్సెస్ పార్టీ.. అందరి చూపు అతడిపైనే
పుష్ప.. అందరి లెక్కలు తేల్చేసాడు.. ఒకటి కాదు రెండు కాదు.. పాన్ ఇండియా లెవెల్ల్లో అన్ని భాషల్లోనూ పుష్ప తగ్గేదేలే అని నిరూపించాడు. అల్లు అర్జున్ – సుకుమార్ హ్యాట్రిక్ కాంబో గా వచ్చిన ఈ సినిమా 300కోట్ల క్లబ్ లో చేరబోతోంది. ఈనేపథ్యంలోనే చిత్ర బృందం డైరెక్టర్ సుకుమార్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో చిత్ర బృందం తో పాటు సుకుమార్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ హాజరయ్యారు. ఇక ఈ పార్టీలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు… -
‘పుష్ప’ డిలేటెడ్ సీన్… సూపర్ సీన్ మిస్సయ్యామే !
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘పుష్ప’. డిసెంబర్ 17న విడుదలైన ఈ పాన్ ఇండియా మూవీ ఇప్పటికీ ‘తగ్గేదే లే’ అంటూ దూసుకెళ్తోంది. సినీ విమర్శకులతో పాటు ప్రేక్షకులను కూడా మెప్పించిన ఈ సినిమా మంచి కలెక్షన్లతో హిందీలోనూ ‘పుష్ప’రాజ్ గా అల్లు అర్జున్ క్రేజ్ ను అమాంతం పెంచేసింది. ఇక సినిమా విడుదలైనప్పటి రోజుకో అప్డేట్ ను విడుదల చేస్తూ ఇప్పటికీ అందరి దృష్టిపై ‘పుష్ప’పై పడేలా చేస్తున్నారు మేకర్స్.…
తాజావార్తలు
-
Ashok Selvan: ‘కింగ్ 100’లో నాగ్ని ఢీకొట్టేది ఇతనేనా?
-
Scam: నల్లగొండలో నకిలీ ఉద్యోగ స్కాం.. రిటైర్మెంట్ తర్వాత డెత్ డ్రామా..
-
Akkineni Nagarjuna: కొత్త హీరోలకు ఆ ఒక్కటే దిక్కు.. నాగార్జున కామెంట్స్ వైరల్!
-
Katrina – Vicky Kaushal: దీపావళి సర్ప్రైజ్.. కొడుకు ముఖాన్ని చూపించిన కత్రినా-విక్కీ! పిక్ చూశారా?
-
Seattle Diwali Celebrations: పండుగ వేళ విద్వేషం.. అమెరికాలో దీపావళి వేడుకలను అడ్డుకునేందుకు యత్నం!
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!