Sweet Corn for Diabetics: డయాబెటిస్ తో బాధపడే వారు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలన్న దానిపై విభిన్న రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ప్రధానంగా కొన్ని ఆహారాలు డయాబెటిస్ స్ధాయిలను పెంచుతుండగా, మరికొన్ని ఆహారాలు డయాబెటిస్ స్థాయిలను నియంత్రిస్తున్నాయని నిపుణులు పలు అధ్యయనాల ద్వారా నిర్ధారించారు. షుగర్ వ్యాధి గ్రస్తులు స్వీట్ కార్న్ తినే విషయంలో అనేక అపోహలు ఉన్నాయి. తీపి మొక్కజొన్నలో ఫైబర్ అధికంగా ఉండటంతోపాటు, పెద్ద పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది.
Daily Exercise 5 Minutes: నేటి ఆధునిక కాలంలో, ఆరోగ్య సంబంధిత సమస్యలు గణనీయంగా పెరిగాయి. ఈ రోజుల్లో రక్తపోటు అనేది అతి పెద్ద ఆరోగ్య సమస్య. దీంతో ఒక్క భారతదేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. క్రమరహిత ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా ఈ సమస్య అన్ని వయసులవారిలో నిరంతరం పెరుగుతోంది. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, మసాలాలు ఇంకా చక్కెర అధికంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల…
మారిన వాతావరణం, ఆహారపు అలవాట్లు కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.. మందులు లేని కొత్త కొత్త రోగాలు కూడా పుట్టుకోస్తున్నాయి.. దాంతో జనాలు ఇప్పుడు ప్రకృతి వైద్యం వైపు పరుగులు తీస్తున్నారు.. అందులో ఈ మధ్య మునగాకు పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. ఈ ఆకును రోజు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.. ఎలా తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఉదయాన్నే నిద్ర…
మారిన ఆహారపు అలవాట్లు, అలాగే వాతావరణం లో కలిగే మార్పులు ఇవన్నీ కూడా మనుషుల ఆరోగ్యం పై ప్రభావాన్ని చూపిస్తాయి.. ముఖ్యంగా ఈ చలికాలంలో.. ఎన్నో వ్యాధులు మన వెంటనే ఉంటాయి.. కొన్ని వ్యాధులకు మన వంటింట్లోనే దొరికే వాటితో నయం చెయ్యొచ్చు.. మన వంట గదిలో దొరికే వాటిలో వెల్లుల్లి కూడా ఒకటి.. అయితే నల్ల వెల్లుల్లిని తీసుకోవడం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. వీటిని ఎలా తీసుకుంటే మంచి ఆరోగ్య…
మన వంట గదిలో లభించేవాటితో ఎంతో ఆరోగ్యం ఉందన్న విషయం తెలిసిందే..కొన్నిటిని తీసుకోవడం వల్ల అరికాళ్ల నుండి మొత్తం బాడీలో వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.. మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలి.. ఈ పొడి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో .. ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఈ పొడి కోసం ఒక టీ స్పూన్ నల్ల జీలకర్రను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ నల్ల జీలకర్ర అనేది…
అంజీరా గురించి అందరికి తెలుసు.. పోషకాల నిధి.. ఎన్నో రోగాలను నయం చేస్తాయి.. పచ్చి పండ్లను తినడం తో పాటు, ఎండిన పండ్లు కూడా చాలా మంచిది.. వాటిలో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. అంజీరా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు ఒక లుక్ వేద్దాం.. అదే విధంగా నానబెట్టిన అంజీర పండ్ల వల్ల కూడా మంచి లాభాలు ఉన్నాయి. మరి నానబెట్టిన అంజీర పండ్ల వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతారు ఇప్పుడు మనం…
పానీపూరి పేరు వినగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరతాయి.. కళ్ళముందు కనిపిస్తుంది.. ఎక్కడో నార్త్ లో పాచుర్యం పొందిన ఈ వంట.. అయితే చిన్నా పెద్దా ఇష్టంగా తినే ఈ పానీపూరి గురించి కొన్ని నమ్మలేని నిజాలను ఇప్పుడు తెలుసుకుందాం… పెళ్ళిళ్ళు, పెద్ద పెద్ద ఫంక్షన్ లలో పానీ పూరీతోపాటు స్వీట్ పానీ పూరీ కూడా ఉంటుంది. పది నిమిషాల పాటు ఆనందంగా తినగలిగే ఈ ఫుడ్ ప్రాంతానికి తగ్గట్టుగా రుచిని మార్చుకుంటూ ఫేమస్ ఫుడ్‌గా…