బాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రద్దా కపూర్ రేంజ్ మార్చేసిన సినిమా స్త్రీ2. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లున్న హీరోయిన్‌గా అవతరించింది. ఇంతటి క్రేజ్ ఉంటే ఆఫర్లే కేం కొదవ. కానీ స్త్రీ2 వచ్చి ఏడాదవుతున్నా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. దీనికి రీజన్ శ్రద్దానే. ఓ పట్టాన సినిమాలు ఒప్పుకోవడం లేదట. కాదు కాదు ఫిల్మ్ మేకర్లే ఈమె డిమాండ్స్ దెబ్బకు భయపడిపోతున్నారట. ఏక్తాకపూర్, మోహిత్ సూరీ లాంటి స్టార్ మేకర్లకు చుక్కలు చూపించదట. శ్రద్దాతో సైకాలజికల్…
బాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రద్దా కపూర్ రేంజ్ మార్చేసిన సినిమా స్త్రీ2. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లున్న హీరోయిన్‌గా అవతరించింది. ఇంతటి క్రేజ్ ఉంటే.. ఆఫర్లే కేం కొదవ. కానీ స్త్రీ2 వచ్చి ఏడాదవుతున్నా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. దీనికి రీజన్ శ్రద్దానే. ఓ పట్టాన సినిమాలు ఒప్పుకోవడం లేదట. కాదు కాదు.. ఫిల్మ్ మేకర్లే ఈమె డిమాండ్స్ దెబ్బకు భయపడిపోతున్నారట. ఏక్తాకపూర్, మోహిత్ సూరీ లాంటి స్టార్ మేకర్లకు చుక్కలు చూపించదట. శ్రద్దాతో సైకాలజికల్…
బాలీవుడ్‌లో నిర్మాణ సంస్థలు అనగానే.. చాలా మంది ధర్మ ప్రొడక్షన్ హౌజ్, యష్ రాజ్ ఫిల్మ్స్, బాలాజీ టెలీ ఫిల్మ్స్ పేర్లే గుర్తుకు వస్తాయి. కానీ రీసెంట్లీ ఓ ప్రొడక్షన్ హౌస్ పేరు మారుమోగిపోతుంది అదే మెడాక్ ఫిల్మ్స్. 20 ఏళ్ల నుండి నిర్మాణ రంగంలో కొనసాగుతున్న.. ఈ కంపెనీ ఫేట్ మార్చింది మాత్రం స్త్రీ. 2018లో వచ్చిన ఈ సినిమాతో భారీ లాభాలు చూసిన మెడాక్.. అక్కడి నుండి భారీ సినిమాలను దించుతోంది. విజనరీ నిర్మాతగా…
యాక్షన్ అడ్వైంచర్స్, మాస్ మసాలా సినిమాలతో కాకుండా హారర్ కామెడీలతో హవా చూపించింది నార్త్ బెల్ట్. త్రీ ఖాన్స్ లేకపోవడంతో ఆ ప్లేసును భర్తీ చేశాయి దెయ్యాల స్టోరీలు. 2024లో భయపెట్టే సినిమాలే బాక్సాఫీస్ బెండు తీశాయి. హయ్యెస్ట్ గ్రాసర్లుగా నిలిచాయి. 2024లో బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపించాయి హారర్ కామెడీస్. అందులో ఫస్ట్ వరుసలో నిలుస్తుంది స్త్రీ2. స్త్రీకి సీక్వెల్ గా తెరకెక్కించాడు అమర్ కౌశిక్. శ్రద్దాకపూర్, రాజ్ కుమార్ రావ్ జంటగా నటించిన…
ఇండియన్ సినీ ఇండస్ట్రీ నుండి ఈ ఏడాది ఎన్నో సినిమాలొచ్చాయి. కొన్ని హిట్స్ అందుకుంటే.. మరికొన్ని డిజాస్టర్స్‌గా నిలిచాయి. కొన్ని క్యూరియాసిటీకి తగ్గట్లుగా హిట్స్ కొట్టాయి. అలాగే ఏ మాత్రం ఎక్స్ పర్టేషన్స్ లేకుండా వచ్చి సరికొత్త రికార్డులు సృష్టించాయి. కల్కి 2898ఏడీతో పాటు మంజుమ్మల్ బాయ్స్ లాంటి పిక్చర్సే అందుకు ఎగ్జాంపుల్స్. ఇక సినిమా పరంగానే కాదు సోషల్ మీడియా పరంగా కూడా మోస్ట్ క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి కొన్ని సినిమాలు. Also Read : Maharaja :…
సీక్వెల్ సినిమాలతో బతికేస్తోంది బాలీవుడ్. ఓ సినిమాకు హిట్ టాక్ రాగానే.. వాటికి కంటిన్యూగా 2, 3 అంటూ ఇన్‌స్టాల్ మెంట్ చిత్రాలను దింపుతోంది. ఈ ఏడాది హయ్యర్ గ్రాసర్ చిత్రాలుగా నిలిచిన స్త్రీ2, సింగం ఎగైన్, భూల్ భూలయ్యా3 ఈ కేటగిరిలోవే. ఇవే కాదు బోలెడన్నీ సీక్వెల్స్ రాబోతున్నాయి. ఫ్రాంచైజీ సినిమాలతోనే ఇండస్ట్రీ గట్టెక్కుతుందన్న సీక్రెట్ పసిగట్టారు బీటౌన్ దర్శక నిర్మాతలు. ఈ ఏడాది వచ్చిన స్త్రీ 2, భూల్ భూలయ్యా 3, సింగం ఎగైన్…
Stree 2 OTT Release Date and Platform: బాలీవుడ్ నటీనటులు శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన చిత్రం ‘స్త్రీ 2’. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ హారర్ ఫిల్మ్ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకువచ్చి.. బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. జాన్ అబ్రహం ‘వేదా’, అక్షయ్ కుమార్ ‘ఖేల్ ఖేల్ మే’ సినిమాలకు గట్టి పోటీ ఇచ్చింది. శ్రద్ధా కెరీర్‌లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ‘స్త్రీ 2 నిలవడం…
రాజ్‌కుమార్‌రావు, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ‘స్త్రీ 2’ సినిమా ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనే ‘వైబ్’ జనాల్లో నెలకొంది. అయితే అది ఎంత పెద్ద హిట్ అవుతుందనే ఆలోచన ఎవరికీ లేదు. 2018 లో పెద్ద స్టార్ కాస్ట్ లేకుండా, పెద్ద పబ్లిసిటీ లేకుండా వచ్చిన ‘స్త్రీ’ దాదాపు రూ.130 కోట్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. స్త్రీ 2′ వచ్చినప్పుడు, ఈ చిత్రం దాదాపు 300 కోట్ల రూపాయల వరకు…
Stree 2 box office collection: శ్రద్ధా కపూర్ మరియు రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘స్త్రీ 2’. 2018లో విడుదలైన బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ స్త్రీకి ఈ సినిమా సీక్వెల్. ఈ చిత్రం ఆగష్టు 14, 2024 రాత్రి థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందనను అందుకుంటున్న ఈ ‘స్త్రీ 2’ని బాక్సాఫీస్ వద్ద బీట్ చేయడం చాలా కష్టంగా మారింది. ఇప్పుడు తాజాగా ‘స్త్రీ 2’ కూడా కింగ్ ఖాన్…
Rajkummar Rao on Stree 2 Success: బాలీవుడ్ నటీనటులు రాజ్‌కుమార్ రావు, శ్రద్ధాకపూర్ జంటగా నటించిన మూవీ ‘స్త్రీ 2’. కామెడీ హారర్ ఫిల్మ్‌గా వచ్చిన ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో స్త్రీ 2 సినిమా గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ విజయంపై రాజ్‌కుమార్ రావు తాజాగా స్పందించారు. తమ అంచనాలకు మించి విజయం సాధించిందన్నారు. అలానే…