Stree 2 OTT: ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్‍బస్టర్ హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు స్త్రీ 2
- శ్రద్ధా కెరీర్‌లో అత్యధిక కలెక్షన్స్
- అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stree 2 OTT Release Date and Platform: బాలీవుడ్ నటీనటులు శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన చిత్రం ‘స్త్రీ 2’. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ హారర్ ఫిల్మ్ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకువచ్చి.. బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. జాన్ అబ్రహం ‘వేదా’, అక్షయ్ కుమార్ ‘ఖేల్ ఖేల్ మే’ సినిమాలకు గట్టి పోటీ ఇచ్చింది. శ్రద్ధా కెరీర్‌లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ‘స్త్రీ 2 నిలవడం విశేషం. అలానే రూ.500 కోట్లకు పైగా వసూలు చేసి బాలీవుడ్‌లో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది.
Also Read: KBC 1 Crore: కేబీసీలో సంచలనం.. ఎవరీ చందర్ ప్రకాశ్?! ఏకంగా ఏడు సర్జరీలు
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
స్త్రీ 2 ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఫాన్స్ ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడింది. స్త్రీ 2 ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఫ్రీగా కాకుండా రెంటల్‌గా స్ట్రీమింగ్‌కి వచ్చింది. ప్రస్తుతానికి 349 రూపాయలు చెల్లించి సినిమా వీక్షించవచ్చు. ఇంకొన్ని రోజులు ఆగితే ఇదే ప్రైమ్ వీడియోలో ఫ్రీ వెర్షన్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabali: ‘రణబలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!